Wednesday, April 21, 2021

Latest Posts

సేవ్ ది వరల్డ్ అంటూ రాబోతున్న కోటి

koti releasing new corona song save the world

సంగీత దర్శకుడు కోటి మరో సోషల్ అవైర్నెస్ పాట “సేవ్ ది వరల్డ్” అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.  అడవులు నరకడం, ప్లాస్టిక్ అధికంగా వాడడం, అధిక కాలుష్యం వల్ల కలిగే అనర్థాల గురించి గ్లోబల్ వార్మింగ్ మీద ఈ పాట ఉండబోతోందని సమాచారం. ఇప్పటికే కరోనాను కట్టడి చేసే పనిలో భాగంగా ఆయన స్వరకల్పనలో చిరంజీవి, నాగార్జున, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఓ పాటలో కనపడుతూ ప్రజలకు అవగాహాన కల్పించే ప్రయత్నం చేశారు. ఈ పాటను చూసిన ప్రధాని మోదీ వారిపై  ప్రశంసల జల్లు కురిపించారు కూడా ఆదే స్ఫూర్తిగా మళ్ళీ ఈ ప్రయత్నం చేస్తూనట్లు తెలిపారు. మరి ఈ పాటలో ఎవరు కనబడతారో వేచిచూడాలి.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss