Sunday, June 20, 2021

Latest Posts

తనకు కాబోయే అబ్బాయి లో ఈ లక్షణాలు ఉండాలి కృతి శెట్టి

Krithi Shetty Desired Boyfriend Qualities

కృతి శెట్టి తన తొలి చిత్రం ఉప్పేనతో తెలుగు రాష్ట్రాల్లోని యువతను ఆకర్షించింది. బేబమ్మగా ఆమె లుక్స్ మరియు పెర్ఫార్మెన్స్ ఆమెకు భారీ అభిమానులను సంపాదించి పెట్టింది. ఈ నటి తొలి సినిమా విడుదలకు ముందే రెండు చిత్రాలకు సంతకం చేసింది మరియు అప్పటికే టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్‌గా నిలిచింది.

ఇటీవల, కృతి శెట్టి తన కాబోయే భర్తలో తాను ఆశించే లక్షణాల గురించి ఇలా చెప్పింది. మనుషులలో ఉత్తమమైన గుణం నిజాయితీ అదే తనకి కాబోయే వాడిలో ఉండాలని తెలిపింది. నాకు అబద్ధాలు చెప్పే వ్యక్తులు అంటే ఇష్టం ఉండదని తన భాగస్వామి తనతో ఏదైనా సంకోచం లేకుండా సంభాషించగలగాలని కోరుకుంటున్నానని చెప్పింది.

అయితే ఈ 17 ఏళ్ల నటికి ఇంకా పెళ్లి చేసుకొనే సమయం చాలా ఉంది కాబట్టి తనకి నచ్చిన లక్షణాలు ఉన్న వ్యక్తి దొరుకుతాడో లేదో వేచి చూడాలి. ఆమె ఇప్పుడు నాని యొక్క శ్యామ్ సింగ్ రాయ్ మరియు సుధీర్ బాబు యొక్క ఆ అమ్మాయి గురించి చెప్పలాని ఉంది చిత్రాలలో నటిస్తుంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss