Tuesday, January 25, 2022

Latest Posts

ఇది తనకెంతో అపురూపమైనది అంటున్న కేటీఆర్‌

KTR birthday special gift

నిన్న మంగళవారం ప్రగతిభవన్‌లో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కె.తారక రామారావు(కేటీఆర్‌) పుట్టినరోజు సందర్బంగా ఆయనకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, శోభ, దంపతుల పంచలోహ చిత్రాలతో ప్రత్యేకంగా రూపొందించిన చిత్రపటాన్ని కానుకగా బహూకరించారు మంత్రి శ్రీనివాసగౌడ్‌. ఈ చిత్రపటాన్ని ఇద్దరు ప్రముఖ శిల్పులు 3 నెలల పాటు శ్రమించి దీనిని తయారు చేశారని తెలిపారు. అలాగే ఈసందర్బంగా మహబూబ్‌నగర్‌లో ముక్కోటి వృక్షార్చన, రక్తదానం, దివ్యాంగులకు త్రిచక్ర మోటారు వాహనాలను పంపిణీ చేశామన్నారు. ఈ చిత్రపటం తనకెంతో అపురూపమైన కానుక అంటూ కృతజ్ఞతలు తెలిపారు కేటీఆర్‌. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాసగౌడ్‌ కుమార్తెలు శ్రీహిత, శ్రీహర్షితలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss