Sunday, July 25, 2021

Latest Posts

కార్పొరేట్ దోపిడీపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం

ఒక వైపు తెలంగాణలో వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే వుంది. ఈ కరోనా కష్టకాలంలోనూ ప్రజలను దోచుకుంటున్న ప్రైవేట్ ఆస్పత్రులపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల నుంచి ప్రైవేటు ఆస్పత్రులు రూ.లక్షలు ఫీజు దండుకుంటున్న వ్యవహారంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇటీవల ఓ పెద్దాసుపత్రి దోపిడీకి గురైన బాధితుడు సోషల్ ‌మీడియాలో మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ ఆయనకు ఫిర్యాదు చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్‌ స్పందించి కరోనా సమయంలో ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ దుర్మార్గమైన చర్యగా మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కోరారు.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss