Monday, August 10, 2020

Latest Posts

ఆంధ్రని వదలని కరోనా

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా విజృంబన కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 62,912 మందికి కరోనా పరీక్షలు చేయగా ఇందులో 10,820 మంది కరోనా పాజిటివ్‌గా నిర్దరాన కావడంతో మొత్తం కరోనా...

విశాఖ పోర్ట్ లో మరో ప్రమాదం

విశాఖలో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వారం రోజుల క్రితం పోర్టులో భారీ క్రేన్ కూలిన ఘటన మరవకముందే నిన్న చేపల బోటు అగ్నిప్రమాదానికి గురైంది. తాజాగా ఇవాళ మరో నౌకలో మంటలు...

ప్రధానమంత్రి కిసాన్‌ యోజన పథకాన్ని ప్రారంబించిన మోదీ

వ్యవసాయ రంగంలో మోదీ ప్రభుత్వం మరొక నూతన పథకాన్ని ప్రారంచారు. ప్రధానమంత్రి కిసాన్‌ యోజన పథకం కింద రూ.లక్ష కోట్లతో కూడిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు....

పతంజలికి పది లక్షలు జరిమానా

పతంజలికి మరో దెబ్బ తగిలింది. మొన్నటికి మొన్న తాము తయారుచేసిన మందు కోవిడ్ ను పూర్తిగా నయం చేస్తుంది అన్న ప్రచారానికి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న పతంజలి ఇప్పుడు న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొంది....

వలస కార్మికులకు సంతృప్తినిచ్చే కువైట్ చట్టం

Kuwait new rule satisfy to migrant workers :

కువైట్లో ఇతర దేశాల నుంచి వచ్చిన వలస కార్మికుల ఉద్దేశించి, కువైట్ చట్టం చేసింది. కువైట్లో వలస కార్మిక నివాసాలకు డబ్బులు ఇవ్వనటువంటి కంపెనీల మీద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కువైట్ లో ఉన్నటువంటి వివిధ కంపెనీలలో పనిచేసేటువంటి ప్రవాస కార్మికులకు అక్కడ నివాస సౌకర్యం కల్పించేటువంటి బాధ్యత ముమ్మాటికీ ఆయా సంస్థల బాధ్యత అని తేల్చి చెప్పారు కువైట్ కార్మిక శాకా మంత్రి మరియం అల్ అకీడ్. అలాగే కార్మికుల నివాసం కల్పించడం కోసం డబ్బులు ఇవ్వకపోయినా వాళ్ళని సొంత దేశాలకు తరలించడంలో నిర్లక్షంగా వ్యవహరించినా చట్ట పరమయిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన కాంట్రాక్టర్లు మరియు సంస్థల మీద క్రిమినల్ కేసులు పెడతాం అని కూడా స్పష్టం చేశారు. ఒక వేల చట్టాలు ఉల్లగించినట్టు నిరూపించబడితే న్యాయపరంగా గరిష్ట శిక్షకు అర్హులవుతారని కువైట్ కార్మిక శాకా మంత్రి మరియం అల్ అకీడ్ స్పష్టం చేశారు. ప్రస్తుత విపత్కర సమయంలో దేశ పౌరులు ప్రవాసీయులు అన్యాయాలపై పోరాడేందుకు కలిసి ఉండాలని ఆమె సూచించారు. కాగా ఇతర దేశాల నుంచి వలస వెళ్లిన కార్మికులకు ఈ చట్టం ఈ సమయంలో ఏంటో ఉపయోగపడనుంది. కువైట్ కు మన ఇండియా నుంచి చాల మంది చాల ఎల్లా పాటు అక్కడ ఇంటి పనివారిగా, కార్ డ్రైవర్స్ గా పని చేస్తున్నారు. వారికి ఈ చట్టం కొంత సంతృప్తినివ్వనుంది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ఆంధ్రని వదలని కరోనా

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా విజృంబన కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 62,912 మందికి కరోనా పరీక్షలు చేయగా ఇందులో 10,820 మంది కరోనా పాజిటివ్‌గా నిర్దరాన కావడంతో మొత్తం కరోనా...

విశాఖ పోర్ట్ లో మరో ప్రమాదం

విశాఖలో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వారం రోజుల క్రితం పోర్టులో భారీ క్రేన్ కూలిన ఘటన మరవకముందే నిన్న చేపల బోటు అగ్నిప్రమాదానికి గురైంది. తాజాగా ఇవాళ మరో నౌకలో మంటలు...

ప్రధానమంత్రి కిసాన్‌ యోజన పథకాన్ని ప్రారంబించిన మోదీ

వ్యవసాయ రంగంలో మోదీ ప్రభుత్వం మరొక నూతన పథకాన్ని ప్రారంచారు. ప్రధానమంత్రి కిసాన్‌ యోజన పథకం కింద రూ.లక్ష కోట్లతో కూడిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు....

పతంజలికి పది లక్షలు జరిమానా

పతంజలికి మరో దెబ్బ తగిలింది. మొన్నటికి మొన్న తాము తయారుచేసిన మందు కోవిడ్ ను పూర్తిగా నయం చేస్తుంది అన్న ప్రచారానికి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న పతంజలి ఇప్పుడు న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొంది....

Don't Miss

క్రికెటర్ హర్ధిక్ పాండ్యాకు కొడుకు

హర్ధిక్ పాండ్య... ఇండియన్ క్రికెట్ టీం టాప్ ఆర్డర్ బ్యాట్సమెన్ తండ్రి అయ్యాడు. గత కొద్ది కాలంగా హాట్ టాపిక్ అయిన హర్దిక్ పాండ్య లివింగ్ రిలేషన్ షిప్.... చర్చనీయంశమవ్వగా ఇప్పుడు పెళ్లి...

భారత సైనికులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు | పూనం కౌర్

రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపింది పూనం కౌర్. అయితే ఈ గడ్డు పరిస్తితులలో మన దేశ బార్డర్ వద్ద విధులు నిర్వహిస్తు ఈ దేశాన్ని కాపాడుతున్న భారత సైనికులందరికి తను రక్షా బంధన్...

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కు కరోనా తో ఎన్ని కష్టాలో

Ismart Shankar Beauty Nidhhi Agerwal About Coronavirus కరోనా చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరినీ వణికిస్తోంది. దీంతో స్టార్లంతా ఎక్కడివాళ్లు అక్కడ లాక్ అయిపోయారు. ఇంటి గడప దాటి బయట...

Eesha Rebba Latest Photos, Gallery

Eesha Rebba Eesha Rebba Eesha Rebba Eesha Rebba Eesha Rebba Eesha Rebba Eesha Rebba Eesha Rebba Eesha Rebba Eesha Rebba Eesha Rebba Rashmika Mandanna New Photos, Latest Pictures, Gallery

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

చిన్న నాటి జ్నాపకాలను పంచుకున్న రామ్ చరణ్

Ram Charan Childhood Pics మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక ఫోటో ను తన సోషల్ మీడియా అక్కౌంట్ లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటో లో రాణా కూడా ఉండడం...

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills