Tuesday, April 13, 2021

Latest Posts

ట్రైనీ కలెక్టర్‌గా కల్నల్‌ సంతోష్ బాబు బార్య నియామకం

భారత-చైనా సరిహద్దుల్లో ఇటీవల జరిగిన ఘర్షణలో సూర్యపేటకు చెందిన కల్నల్‌ విరోచితంగా పోరాడి వీరమరణం పొందారు. సరిహద్దులో వీరమరణం పొందిన కల్నల్‌ బిక్కుమల్ల సంతోష్ బాబు. అయితే  అతని గౌరవార్థం భార్య సంతోషి ని ప్రభుత్వ డిప్యూటీ కలెక్టర్‌ గా తెలంగాణ ప్రభుత్వం నియమించింది.  సోమవారం ఆమె కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ను కలిశారు. జూన్‌ 21న ప్రభుత్వం ఆమెను డిప్యూటీ కలెక్టర్‌గా నియమించిన విషయం విదితమే. ఉద్యోగ విధి విధానాలపై ఇప్పటి వరకు హైదరాబాద్‌లో మూడు నెలల శిక్షణ పొందిన సంతోషికి క్షేత్రస్థాయి శిక్షణ కోసం యాదాద్రి భువనగిరి జిల్లాకు కేటాయించారు. 2021 జనవరి 24 వరకు ఇక్కడ కలెక్టరేట్‌తో పాటు క్షేత్రస్థాయిలో విధులపై శిక్షణ పొందనున్నారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss