Sunday, September 27, 2020

Latest Posts

బిగ్ బాస్ షో లో ఎస్పి బాలు గారికి నివాళి

బిగ్ బాస్ షో ప్రస్తుతం ఐపిఎల్ మించిన టీవి వ్యూయర్ షిప్ తో దూసుకుపోతుంది. కాగా అటువంటి బిగ్ బాస్ షో లో హోస్ట్ గా నిర్వహిస్తున్న నాగార్జున నిన్నటి రోజున పరమపదించిన...

తెలంగాణ కరోనా కేసుల వివరాలు

తెలంగాణ ప్రభుత్వం గత 24 గంటల్లో 2239 మందికి కరోనా పాసిటివ్ గా నిర్దారణయ్యింది. కాగా 11 మంది కరోనా సోకి చనిపోవడం జరిగింది. కాగా ఇప్పటివరకు 1091 మంది చనిపోగా, కరోనా...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 7293 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 75,990 మందికి కరోనా పరీక్షలు...

బార్యను ముద్దు పెట్టుకునందుకు ఎం‌పి రాజీనామా

ఆయనో శాసనసభ్యుడు, అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి, కానీ తోటి శాసనసభ్యులంతా బిల్లుపై ఆన్‌లైన్ సమావేశంలో చర్చ జరుపుతుండగా తన భార్యతో రొమాన్స్‌ చేశాడు. ఈ ఘటన అతడి రాజీనామకు దారితీసింది. ఈ...

హిజ్రాల ఇళ్ల నిర్మాణం కోసం అక్షయ్ ఏం చేసాడో తెలుసా

Laxmi Bomb star Akshay Kumar donated 1.5 crores to house for transgendars:

సేవా గుణం పుష్కలంగా ఉన్న దర్శకుడు రాఘవ లారెన్స్‌, అక్షయ్ కలిసి చెన్నైలో తొలిసారి హిజ్రాల కోసం ఇళ్లు నిర్మించబోతున్నారు. ఆపన్నులను ఆదుకోవడంలో ముందుండే బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఈసారి హిజ్రాల కోసం ముందుకొచ్చి ఏకంగా కోటిన్నర రూపాయలు విరాళం ప్రకటించాడు. ఈ మేరకు ఆదివారం లారెన్స్‌తో కలిసి ట్రాన్స్‌జెండర్ల (హిజ్రాలు)కు చెక్కు బహూకరించాడు.

అయితే బాలీవుడ్ ఫొటో గ్రాఫర్ వైరల్ భయాని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ ఫొటోలను షేర్ చేయడంతో ఇది వైరల్ అయింది. మరోవైపు లారెన్స్ కూడా తన ఫేస్‌బుక్ ఖాతాలో ఈ విషయాన్ని పంచుకున్నాడు. హిజ్రాల గృహ నిర్మాణం కోసం ఓ హీరో ఇంత పెద్దమొత్తంలో విరాళం ప్రకటించడం దేశంలోనే ఇది తొలిసారని ప్రశంసించాడు. ‘‘నేను మీతో ఒక శుభవార్తను పంచుకోవాలనుకుంటున్నా. అక్షయ్ కుమార్ సార్ దేశంలోనే తొలిసారిగా ట్రాన్స్‌జెండర్ల ఇళ్ల నిర్మాణం కోసం కోటిన్నర రూపాయలు విరాళంగా అందించారు’అని పేర్కొన్నాడు.

అంతేకాదు, మా ట్రస్ట్ ద్వారా భూమిని సేకరిస్తాం. ఇళ్ల నిర్మాణం కోసం మరిన్ని నిధులు సేకరిస్తాం’అని భయాని పేర్కొన్నాడు. దీనికి లారెన్స్ స్పందిస్తూ, ‘లక్ష్మీబాంబ్’ షూటింగ్ సందర్భంగా మా ట్రస్ట్ ప్రాజెక్టుల గురించి, హిజ్రాలకు ఇళ్ల నిర్మాణం గురించి అక్షయ్ సార్‌తో మాట్లాడా. ఆ విషయం విన్న వెంటనే మరేమీ మాట్లాడకుండా ఇళ్ల నిర్మాణానికి రూ.కోటిన్నర విరాళం ఇస్తానని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు ఆయన ఇస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నాడు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

బిగ్ బాస్ షో లో ఎస్పి బాలు గారికి నివాళి

బిగ్ బాస్ షో ప్రస్తుతం ఐపిఎల్ మించిన టీవి వ్యూయర్ షిప్ తో దూసుకుపోతుంది. కాగా అటువంటి బిగ్ బాస్ షో లో హోస్ట్ గా నిర్వహిస్తున్న నాగార్జున నిన్నటి రోజున పరమపదించిన...

తెలంగాణ కరోనా కేసుల వివరాలు

తెలంగాణ ప్రభుత్వం గత 24 గంటల్లో 2239 మందికి కరోనా పాసిటివ్ గా నిర్దారణయ్యింది. కాగా 11 మంది కరోనా సోకి చనిపోవడం జరిగింది. కాగా ఇప్పటివరకు 1091 మంది చనిపోగా, కరోనా...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 7293 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 75,990 మందికి కరోనా పరీక్షలు...

బార్యను ముద్దు పెట్టుకునందుకు ఎం‌పి రాజీనామా

ఆయనో శాసనసభ్యుడు, అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి, కానీ తోటి శాసనసభ్యులంతా బిల్లుపై ఆన్‌లైన్ సమావేశంలో చర్చ జరుపుతుండగా తన భార్యతో రొమాన్స్‌ చేశాడు. ఈ ఘటన అతడి రాజీనామకు దారితీసింది. ఈ...

Don't Miss

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

జనసేన వార్నింగ్

నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు...

Vakil sab Theatrical Trailer

Vakeel Saab Theatrical Trailer - Powerstar PawanKalyan | Sriram venu | Thaman s   https://www.youtube.com/watch?v=hQ4gz4uF2nM

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

తెలంగాణ కరోనా అప్ డేట్స్

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి . కరోనా కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. ప్రతి రోజు దాదాపు 2వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24...