Thursday, May 13, 2021

Latest Posts

హైదరాబాద్‌ లో చిరుతపులి కలకలం

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా వాహనాల సంచారం కాస్త తగ్గడంతో అటవీ జంతువులు యథేశ్చగా తిరుగుతున్నాయి. ఈక్రమంలో రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి సమీపంలోని కాటేదాన్‌ అండర్‌ బ్రిడ్జి రోడ్డుపై ఈరోజు ఉదయం చిరుత కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాలికి గాయమై కదల్లేని స్థితిలో చిరుత రహదారిపై కూర్చొని ఉంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అటవీ అధికారులకు సమాచారం అందించారు. వాహనదారులపై చిరుత దాడి చేసే అవకాశముండటంతో జాతీయ రహదారిపై రాకపోకలను నియంత్రించారు

ఇది కూడా చదవండి: రైల్వే శాఖ కీలక నిర్ణయం..ప్యాసింజ‌ర్ రైళ్లు రద్దు

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss