Sunday, February 28, 2021

Latest Posts

కొత్త బడ్జెట్ ప్రకారం వీటి పై భారీగా పెరగనున్న ధరలు

తాజాగా కేంద్ర ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త బడ్జెట్ని ఆవిష్కరించింది. ఈ కేంద్ర బడ్జెట్ 2021 సంవత్సరంలో పలు కీలక ప్రతిపాదనలు చేసింది. అయితే ఈ కేంద్ర బడ్జెట్ 2021 వల్ల సామాన్యులపై మరింత భారం పెరగనుంది. ఈ ప్రతిపాదించిన కేంద్ర బడ్జెట్ ని నిర్మలా సీతారామన్ ఈ రోజు వెల్లడించారు. ఈ ప్రవేశ పెట్టిన కొత్త బడ్జెట్ వల్ల కొన్ని ప్రొడక్టుల ధరలు పెరగనున్నాయి అలాగే వస్తువలు ధరలు తగ్గనున్నాయి.

అవేంటో ఒకసారి చూడండి

ధరలు పెరిగేవి ఇవే..
✺ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ (ఫ్రిజ్, ఏసీ, వాషింగ్ మెషీన్ వంటివి)
✺ మొబైల్ ఫోన్స్
✺ చార్జర్లు
✺ రత్నాలు
✺ మద్యం

ధరలు తగ్గేవి ఇవే..
✺ బంగారం
✺ ఐరన్
✺ ఐరన్
✺ స్టీల్
✺ నైలాన్ క్లాత్స్
✺ కాపర్ ఐటమ్స్
✺ ఇన్సూరెన్స్
✺ షూలు

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss