Saturday, September 19, 2020

Latest Posts

తెలుగు అందాధూన్ లో తమన్న ఫిక్స్

అందాధూన్ హిందీ లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పనవసరం లేదు. కాగా ఈ సినిమా తెలుగులో కూడా రీమేక్ చేస్తున్నట్టు తెలిసినట్టే, కాగా ఈ సినిమా తెలుగు సినిమాను డైరెక్టర్ గాంధీ దర్శకత్వం...

ఐఎన్ఎస్ విరాట్ యుద్ద నౌకకు వీడ్కోలు

INS విరాట్.. ఇండియా ఆర్మీలో ఒక హీరోకు ఈ రోజు వీడ్కోలు చెప్పారు భారత నావీ అధికారులు. కాగా గత 30 సంవత్సరాలుగా తన సేవలను ఇండియన్ ఆర్మీకి ఇచ్చి ఇప్పటివరకు దాదాపు...

అన్న మాట నిలబెట్టుకున్న సాయి ధరం తేజ్

మెగా ఫామిలీ నుంచి వచ్చి హీరో గా నిలదొక్కుకోవడానికి ఫామిలీ బాగ్రౌండ్ ఉపయోగించకుండా స్వయంగా తానే సినిమా ఛాన్స్ కోసం ప్రతీ ఆఫీసు కు బయలుదేరి వెళ్ళి వాళ్ళకు ఫోటోలు ఇచ్చిన ఆ...

మహేష్ బాబు విషెస్ ఆనందంతో వెన్నెల కిశోర్

వెన్నెల కిశోర్ పుట్టిన రోజు ఈ రోజు కావున ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసారు. కాగా ఆ విషయం చూసిన వెన్నెల కిశోర్ మహేష్...

దేశంలో మే 31 వరకు లాక్ డౌన్ పొడిగించిన కేంద్రం, లాక్ డౌన్-4 మార్గదర్శకాలు

లాక్ డౌన్ ను మే 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది కేంద్ర ప్రభుత్వం. అలాగే కొన్ని సడలింపులు మినహా మిగతాదంత యదాతదంగా లాక్ డౌన్ అమలు అవుతుంది. కరోనా ఎక్కువ ఉన్న ప్రాంతాలలో మాత్రం లాక్ డౌన్ కఠినంగా అమలు ఉంటుంది అని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్  పొడిగిస్తు మే 31 వరకూ మెట్రో, విమాన సేవలు అందుబాటులో ఉండవని కేంద్రం స్పష్టం చేసింది. పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, జిమ్ సెంటర్లు, స్విమింగ్ పూల్స్, బార్లు, ఆడిటోరియంలు, అసెంబ్లీ హాల్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు మే 31 వరకూ తెరిచే పరిస్థితి లేదని కేంద్రం ప్రకటించింది. రేపటి నుండి మే 31 వరకూ ప్రతిరోజూ రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగుతుందని కరోనా కేసులు ఎక్కువగా ఉన్న హాట్‌స్పాట్స్‌లో ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు ప్రకటించింది.

మార్గదర్శకాలు :

దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు చేయడం వీలుకాదు. అయితే ఎయిర్ అంబులెన్స్ సేవలు, భద్రతా పరమైన కారణాల కోసం, అత్యవసర వైద్య సేవల కోసం, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతితో విమాన ప్రయాణాలు చేయవచ్చు.

మెట్రో రైళ్లపై నిషేధం కొనసాగుతుంది.

ఆన్ లైన్ విద్యాబోధన, దూరవిద్య బోధన కొనసాగించవచ్చు.

సినిమా హాళ్లు, మ్యూజియంలు, షాపింగ్ మాల్స్, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్, వినోద కేంద్రాలు, పార్కులు, డ్రామా థియేటర్లు, బార్లు, ఆడిటోరియంలు, సమావేశ స్థలాలపై నిషేధం కొనసాగుతుంది.

హోటళ్లు, రెస్టారెంట్ల మూసివేత కొనసాగుతుంది. ఆహార పదార్థాలు హోమ్ డెలివరీ చేసేందుకు రెస్టారెంట్లకు అనుమతి.

సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్యా, సాంస్కృతిక, మత, అన్ని రకాల వేడుకలు, గుమికూడడాలపై నిషేధం అమల్లో ఉంటుంది

క్రీడా సముదాయాలు, స్టేడియంలను ప్రేక్షకులను అనుమతించకుండా తెరుచుకోవచ్చు.

అన్ని మతపరమైన ప్రదేశాలు, ప్రార్థనామందిరాలు మూసివేయాల్సిందే. మతపరమైన కార్యక్రమాల కోసం గుమికూడడం నియమోల్లంఘన కిందకు వస్తుంది.

రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కఠినమైన రీతిలో కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.

65 ఏళ్లు పైబడిన వ్యక్తులు, గర్భిణీ స్త్రీలు, 10 ఏళ్లలోపు పిల్లలు, అవసరమైన మరియు వైద్య సేవలు మినహా ఇంట్లో ఉండాలి.

అంతర్రాష్ట్ర సేవలు :

ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య సమన్వయంతో అంతర్రాష్ట్ర రవాణా జరుపుకోవచ్చు.

రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో ఆయా ప్రభుత్వాల నిర్ణయం ఆధారంగా రవాణా సేవలు నిర్వహించుకోవచ్చు.

 

 

 

 

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తెలుగు అందాధూన్ లో తమన్న ఫిక్స్

అందాధూన్ హిందీ లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పనవసరం లేదు. కాగా ఈ సినిమా తెలుగులో కూడా రీమేక్ చేస్తున్నట్టు తెలిసినట్టే, కాగా ఈ సినిమా తెలుగు సినిమాను డైరెక్టర్ గాంధీ దర్శకత్వం...

ఐఎన్ఎస్ విరాట్ యుద్ద నౌకకు వీడ్కోలు

INS విరాట్.. ఇండియా ఆర్మీలో ఒక హీరోకు ఈ రోజు వీడ్కోలు చెప్పారు భారత నావీ అధికారులు. కాగా గత 30 సంవత్సరాలుగా తన సేవలను ఇండియన్ ఆర్మీకి ఇచ్చి ఇప్పటివరకు దాదాపు...

అన్న మాట నిలబెట్టుకున్న సాయి ధరం తేజ్

మెగా ఫామిలీ నుంచి వచ్చి హీరో గా నిలదొక్కుకోవడానికి ఫామిలీ బాగ్రౌండ్ ఉపయోగించకుండా స్వయంగా తానే సినిమా ఛాన్స్ కోసం ప్రతీ ఆఫీసు కు బయలుదేరి వెళ్ళి వాళ్ళకు ఫోటోలు ఇచ్చిన ఆ...

మహేష్ బాబు విషెస్ ఆనందంతో వెన్నెల కిశోర్

వెన్నెల కిశోర్ పుట్టిన రోజు ఈ రోజు కావున ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసారు. కాగా ఆ విషయం చూసిన వెన్నెల కిశోర్ మహేష్...

Don't Miss

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...