Friday, December 4, 2020

Latest Posts

జీహెచ్ఎంసీ(GHMC) ఎన్నికల ఫలితాలు 2020

GHMC Election Results 2020 గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. అయితే అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్‌ జోరు కనిపిస్తుంది. అయితే 2016 ఎన్నికలలో 99 స్థానాలను గెలుచుకున్న టీఆర్ఎస్ ఈ సారి కేవలం...

మెగా డాటర్ నిహారిక పెళ్లి ముహూర్తం ఫిక్స్

మెగా డాటర్ నిహారిక వివాహం, డిసెంబరు 9న రాజస్థాన్ ఉదయ్​పుర్​లో జరగనుంది. అందులో భాగంగా  పెళ్లి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ‘ఇంకా ఏడు రోజులే’ అంటూ కాబోయే భర్త చైతన్యతో...

క్లాస్ రూమ్ లో పెళ్లి చేసుకున్న స్టూడెంట్స్ … ఆ తర్వాత

ఇంటర్ కాలేజీలో స్టూడెంట్స్ పెళ్లి చేసుకోవడం కలకలంగా మారింది. తూర్పగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో క్లాస్‌రూమ్‌లోనే అమ్మాయి మెడలో అబ్బాయి మూడు ముళ్లు వేశాడు.. ఏదో ఘనకార్యం చేసినట్లు మొబైల్‌లో...

ఎట్టకేలకు భారత్ ఖాతాలో విజయం

India Wins in Final ODI ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఒక...

పూరి జగన్నాధ రథయాత్ర సాగేనా!

lockdown effect on puri jagannath rath yatra

వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాధ రధ చక్రాలొస్తున్నాయ్ అంటూ మహాకవి శ్రీశ్రీ కూడా రాసాడంటే పూరి జగన్నాధ రథయాత్రకు ఎంతటి ప్రాధాన్యత ఉందొ వేరే చెప్పక్కర్లేదు. కరోనా మహమ్మారి నేపథ్యంలో జగన్నాధ రథయాత్ర కు ఇబ్బంది ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. విధించిన లాక్ డౌన్ తో తిరుపతి,షిరిడీ,తో సహా దేశంలోని అన్ని ఆలయాలు మూతపడ్డాయి. ఇక పెరుగుతున్నకరోనా వైరస్ వ్యాప్తి మధ్య మే 3 తర్వాత కూడా లాక్‌డౌన్ పొడిగించే పరిస్థితులున్నాయి. దీంతో ఆలయాలను ఇప్పట్లో తెరుస్తారో లేదో,ఒక వేళ తెరిచినా ఎలాంటి రూల్స్ అమలుచేస్తారో వేచి చూడాలి.

ఇక ప్రస్తుత పరిస్థితుల్లో ఒడిశాలోని పూరిలో జగన్నాథుని రథయాత్ర ఆగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాగా రథయాత్ర జూన్ 23 న పూరిలో జరగనుంది. 12 వ శతాబ్దంలో పునర్ నిర్మితమైన జగన్నాథ ఆలయంలో 1736 నుండి రథయాత్ర నిరంతరాయంగా జరుగుతోంది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అయితే సంప్రదాయాలను కొనసాగిస్తూ రథయాత్రను ఎలా నిర్వహించాలనేదానిపై అధికారులు మంతనాలు జరుపుతున్నారు.

పూరిలోని జగన్నాథ్ ఆలయ సేవల విభాగం నిర్వాహకులు నిజోగ్ రథయాత్ర నిర్వహించాలని కోరుతున్నారు. దేశంలో చాలాసార్లు అంటువ్యాధులు వచ్చాయని, అయితే జగన్నాథ రథం ఎప్పుడూ ఆగలేదని నిజోగ్ అంటున్నారు. గత చరిత్రను దృష్టిలో ఉంచుకుని, ఈ సంవత్సరం కూడా రథయాత్రకు అనుమతించాలని నిజోగ్ కోరారు. పూరి సరిహద్దులన్నింటికీ సీలు వేయడం ద్వారా రథయాత్ర చేయవచ్చని ఆయన ప్రతిపాదించారు. రథయాత్రలో బయటివారికి ప్రవేశం ఇవ్వబోమని, సామాజిక దూరం కూడా పాటిస్తామని పేర్కొన్నారు..

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

జీహెచ్ఎంసీ(GHMC) ఎన్నికల ఫలితాలు 2020

GHMC Election Results 2020 గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. అయితే అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్‌ జోరు కనిపిస్తుంది. అయితే 2016 ఎన్నికలలో 99 స్థానాలను గెలుచుకున్న టీఆర్ఎస్ ఈ సారి కేవలం...

మెగా డాటర్ నిహారిక పెళ్లి ముహూర్తం ఫిక్స్

మెగా డాటర్ నిహారిక వివాహం, డిసెంబరు 9న రాజస్థాన్ ఉదయ్​పుర్​లో జరగనుంది. అందులో భాగంగా  పెళ్లి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ‘ఇంకా ఏడు రోజులే’ అంటూ కాబోయే భర్త చైతన్యతో...

క్లాస్ రూమ్ లో పెళ్లి చేసుకున్న స్టూడెంట్స్ … ఆ తర్వాత

ఇంటర్ కాలేజీలో స్టూడెంట్స్ పెళ్లి చేసుకోవడం కలకలంగా మారింది. తూర్పగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో క్లాస్‌రూమ్‌లోనే అమ్మాయి మెడలో అబ్బాయి మూడు ముళ్లు వేశాడు.. ఏదో ఘనకార్యం చేసినట్లు మొబైల్‌లో...

ఎట్టకేలకు భారత్ ఖాతాలో విజయం

India Wins in Final ODI ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఒక...

Don't Miss

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...

పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి

త్వరలో రానున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌...

రేపు దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభం

హైదరాబాద్‌ అనగానే చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్‌ మ్యూజియం. వీటితో పాటు సైబర్‌ టవర్స్, హైటెక్‌సిటీ, ఐకియా వంటివి గుర్తొస్తాయి. అయితే ఇప్పుడు మరో అద్బుతమైన కట్టడం హైదరాబాద్న గరంలో పూర్తయింది. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న...

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి రథం దగ్ధం

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ రథం మంటలు బారిన పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ రోజు...

మహబూబాబాద్ బాలుడి కిడ్నాప్ కథ విషాదాంతం

మహబూబాబాద్ లో ఆదివారం రోజున కిడ్నాప్ అయిన బాలుడు దీక్షిత్ ను కిడ్నాపర్లు హత్య చేసి కె సముద్రం మండలం, అన్నారం శివారులోని గుట్టపై పడేసినట్లు పోలీసులు గుర్తించారు.  గత ఆదివారం నాడు...

Mirna Menon (Adhiti) Latest Pics, New Photos, Images

Mirna Menon (Adhiti) Latest Pics, New Photos, Images RAAI LAXMI LATEST PICS, NEW PHOTOS, IMAGES