Sunday, June 20, 2021

Latest Posts

ఏ‌పి లో లాక్ డౌన్ పొడిగింపు ఎప్పటివరకు అంటే?

Lockdown Extended In AP

కరోనావైరస్ కేసుల సంఖ్య రోజూ రికార్డు సంఖ్యలో పెరుగుతున్న తరుణంలో, జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం రాష్ట్రంలో పాక్షిక లాక్డౌన్ను ఈ నెల చివరి వరకు, అంటే మే 31 వరకు పొడిగించింది. మే 3 నుంచి ప్రారంభమయిన ఈ లాక్ డౌన్ ఇప్పుడు మే 31 వరకు సాగనుంది. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పాక్షిక కర్ఫ్యూ ని విధించారు ఏపీ ముఖ్యమంత్రి జగన్.

కర్ఫ్యూ వ్యవధిలో, సెక్షన్ 144 సిఆర్‌పిసి కింద నిషేధ ఉత్తర్వులతో, ప్రతిరోజూ ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలను తెరవడానికి అనుమతి ఉంటుంది. ఆ తరువాత నుంచి కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss