Tuesday, November 24, 2020

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

కరోనా ఎఫెక్ట్ :తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్

Lockdown in Telugu states due to Corona Effect

కరోనా మహమ్మారి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో జనతా కర్ఫ్యూ ఆదివారం విజయవంగమైంది. దీంతో పూర్తిగా కట్టడి చేయడానికి మార్చి 31వరకూ లాక్ డౌన్ ప్రకటిస్తూ ఇరు రాష్ట్రాల సీఎంలు నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నాడు ప్రగతి భవన్‌తో మీడియా మీట్ నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా అత్యవసర ఆరోగ్యసేవల్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు బంద్‌ కానున్నాయని తెలిపారు. అంతేకాదు.. ప్యాసింజర్‌ సర్వీసులు, ప్రైవేట్‌ బస్సులు కూడా బంద్‌ చేస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. స్వీయ నియంత్రణ పాటిస్తేనే కరోనాను ఎదుర్కోగలమని గులాబీ బాస్ తెలిపారు.

రాష్ట్ర సరిహద్దుల్ని మూసివేస్తున్నామని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రకటించారు. అత్యవసర సరుకులు తెచ్చే గూడ్సు వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్నామన్నారు. ఇటలీకి పట్టిన గతి మనకు పట్టొద్దంటే స్వీయ నియంత్రణ పాటించాలి. విదేశాల నుంచి వచ్చిన వారు అధికారులకు రిపోర్ట్‌ చేయండి. ఇంట్లోంచి ఎవరూ బయటికి రావొద్దు.. సెలవులు ప్రకటించింది బయట తిరగడానికి కాదు. కూరగాయలు, పాలు, కిరాణాషాపులు తెరిచే ఉంటాయి’ అని కేసీఆర్ వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లో కూడా లాక్‌డౌన్ ఉంటుందని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మార్చి 31 వరకు లాక్‌డౌన్ ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. 31 తర్వాత పరిస్థితులు సమీక్షించి తదుపరి నిర్ణయం ఉంటుందని చెప్పారు. ప్రజా రవాణా జరగదు. పబ్లిక్, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టు నిలిపివేస్తున్నాం. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు బంద్‌ కానున్నాయి. అత్యవసర సర్వీసులకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. నిత్యావసర షాపులు తప్ప మిగతా దుకాణాలు బంద్‌ . గోడౌన్లు, ఫ్యాక్టరీలు తక్కువ సిబ్బందితో నడపాలి. ప్రజలు అవసరమైతేనే బయటికి రావాలి. అంతర్రాష్ట్ర సరిహద్దుల్ని మూసివేస్తున్నాం. నిత్యవసర షాపులు తప్ప దుకాణాలు మూసివేయాలి. విదేశాల నుంచి వచ్చినవాళ్లు కచ్చితంగా 14 రోజులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలి. 31 వరకూ అందరూ ఇళ్లలో కూర్చోగలిగితే కరోనా వైరస్‌ను తరిమికొట్టగలం’ అని జగన్ అన్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

Don't Miss

మిల్కీ బ్యూటీ ఇంట్లోనే షూటింగ్‌

మిల్కీ బ్యూటీ తమన్నా షూటింగ్‌కి సై అంటున్నారు. ఇప్పటికే ఆమె ఓ షూటింగ్‌లో పాల్గొన్నారు. అన్ని జాగ్రత్తలతో శుక్రవారం తమన్నా తన ఇంట్లోనే  షూటింగ్‌ చేశారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా...

అగ్రిగోల్డ్‌ బాధితులకు గుడ్ న్యూస్

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సమయంలో తాము అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అయితే ఇచ్చిన మాట ప్రకారం మొదట విడతలో భాగంగా అగ్రిగోల్డ్‌ సంస్థలో రూ.10...

వైస్సార్‌పై విజయమ్మ రాసిన పుస్తక ఆవిష్కరణ రేపే

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి71వ జయంతి సందర్భంగా ఆయన సతీమణి విజయమ్మ  రాసిన ''నాలో... నాతో... వైయస్సార్‌'' పుస్తకాన్ని  ఇడుపులపాయలో ఆవిష్కరించనున్నారు. తన తల్లి రాసిన ఈ పుస్తకాన్ని సీఎం వైఎస్...

ఢీకొన్న సైనిక హెలికాప్టర్లు

మంగళవారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్‌లో రెండు వైమానిక దళ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. ఈ ఘటన హెల్మండ్ ప్రావిన్సులోని నవా జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో 15 మంది మరణించారు....

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

రేపు దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభం

హైదరాబాద్‌ అనగానే చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్‌ మ్యూజియం. వీటితో పాటు సైబర్‌ టవర్స్, హైటెక్‌సిటీ, ఐకియా వంటివి గుర్తొస్తాయి. అయితే ఇప్పుడు మరో అద్బుతమైన కట్టడం హైదరాబాద్న గరంలో పూర్తయింది. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న...

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి రథం దగ్ధం

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ రథం మంటలు బారిన పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ రోజు...