Tuesday, October 20, 2020

Latest Posts

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 2918 నమోదు అయ్యాయని తేల్చింది. కాగా ఈ రోజు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన...

వరుణ్ తేజ్ రిలీజ్ చేయిన్స్ బొమ్మ బ్లాక్ బస్టర్ సాంగ్

వరుణ్ తేజ్ స్వయంగా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సాంగ్ ను రిలీజ్ చేయడం జరిగినది. కాగా ఈ సినిమాలో హీరోగా నందు మరియు హీరోయిన్ గా రశ్మి కలిసి నటించడం జరుగుతుంది....

మహాసముద్రం లో హీరోయిన్ గా అను ఇమ్మనుయేల్

శర్వానంద్ ప్రస్తుతం శ్రీకారం సినిమా చేస్తూ బిజీ బిజీ గా గడుపుతున్నాడు. కాగా ఈ సందర్భయనంలో ఆయన చేయబోతున్న తదుపరి చిత్రం కూడా అనౌన్స్ చేయడం జరిగినది. కాగా ఈ సినిమా మహాసముద్రం.....

రోహిత్ శెట్టి రణవీర్ సింగ్ మరో సినిమా సర్కస్

రోహిత్ శెట్టి మరియు రణవీర్ సింగ్ కలిసి ఇంటకముందు సింబా అనే సినిమా చేయడం జరిగినది. కాగా వీరి కలయికలో మళ్ళీ కలిసి మరో సినిమా రావడం జరుగుతుంది. కాగా ఈ సినిమా...

పేద ప్రజల సంక్షేమానికి లాక్ డౌన్ ప్యాకేజీ

Lockdown package for the welfare of the poor:

కరోన నుండి విముక్తి పొందడానికి కేంద్ర ప్రభుత్వ తీసుకున్న 21 రోజుల లాక్ డౌన్  దృష్టిలో ఉంచుకొని పేద ప్రజల సంక్షేమానికి కావలిసిన సమగ్ర ప్యాకేజీ తీసుకొచ్చినట్లు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి తెలిపారు. మిగతా రంగాల్లో సమస్యలపై అధ్యయనం చేసి త్వరలోనే వాటిపై స్పందిస్తామని చెప్పారు.  రెక్కాడితే గాని డోక్కాడని కార్మికులు 21 రోజులు లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయారని  పూట గడవడమే ఎలా అని ఆందోళన చెందుతున్నారని వారి సంక్షేమం కోసం ఈ ప్యాకేజీ తెచ్చినట్టు ప్రకటించారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోడి గారి నాయకత్వం లో  ఎవరు ఆకలి బాదలతో ఉండకూడదని అలాగే వారి బ్యాంకు ఖాతాలు కూడా ఖాళీగా ఉండకూడదు అని అందుకే  ఈ ప్యాకేజీ తీసుకువచ్చినట్లు  అని తద్వార ఆహార మరియు ఆర్థిక భద్రత కల్పిస్తున్నట్లు చెప్పారు.

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ఆన్ యోజన క్రింద పేదలకు రేషన్ కార్డుల ద్వారా ప్రస్తుతం నెలకు 5 కిలోల చొప్పున గోధుమలు బియ్యం ఇస్తున్నారని దానిని వచ్చే మూడు నెలలపాటు ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం లేదా గోధుమలు, కేజీ పప్పు ధాన్యాలు ఇస్తామన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళలకు ఎవిధమైన  పూచీకత్తు లేకుండా ఇస్తున్న రుణ పరిమితిని 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచుతునట్లు తెలిపారు. ప్రాణాలు పణంగా పెట్టి  రోగులనకు వైద్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు వైద్య, సాంకేతిక, పారిశుద్ధ్య, పారామెడికల్ సిబ్బంది, నర్సులు, వైద్యులకు 50 లక్షల వ్యక్తిగత బీమా.

ఉపాధి హామీ  వేతనం క్రింద పనిచేస్తున్న రోజువారీ కూలీలు వారి రోజువారీ వేతనాలు రూ.182 నుంచి రూ.202 కి పెంచినట్లు తెలియజేశారు. 60 ఏళ్ల పైబడిన వయోవృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఎక్స్ గ్రేషియ క్రింద వచ్చే మూడు నెలల్లో రెండు విడతల్లో 1000 వెయ్యి రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు.పీఎం కిసాన్ యోజన క్రింద ఏటా ఆరు వేలను మూడు వాయిదాల్లో అందిస్తున్నా భాగంలో ఒక వాయిదా అంటే రెండు వేల రూపాయలను మొదటి విడతగా ఏప్రిల్ లో రైతుల ఖాతా లలో జమ  చేస్తునట్లు చెప్పారు. జెన్ ధన్  ఖాతా ఉన్న ప్రతి మహిళ, వచ్చే మూడు నెలలు  నెలకు రూ.500 చొప్పున పొందుతారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన క్రింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్నవారికి 3 నెలల పాటు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామనరు.

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి క్రింద జమ అయిన మొత్తాన్ని రిజిస్టర్ నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమానికి ఉపయోగపడే లాగా రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు కల్పిస్తుమన్నారు. ఉద్యోగుల వారి  ఈపీఎఫ్ ఖాతా లో ఉన్న మొత్తంలో 75% కానీ మూడు నెలల వేతనానికి సమానమైన మొత్తాన్ని కానీ రెండిటిలో ఏది తక్కువ అయితే అది నాన్ రీ ఫండ్ బుల్  అడ్వాన్స్ గా తీసుకోవచ్చు. 100 మంది వరకు పనిచేస్తున్న సంస్థలో 90 శాతం మంది ఉద్యోగులు నెలకు 15 వేల లోపు ఎవరైతే వేతనం పొందుతున్నారో  వారి ప్రావిడెంట్ ఫండ్ ను మూడు నెలలపాటు కేంద్రమే చెల్లిస్తుంది అని తెలియజేశారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 2918 నమోదు అయ్యాయని తేల్చింది. కాగా ఈ రోజు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన...

వరుణ్ తేజ్ రిలీజ్ చేయిన్స్ బొమ్మ బ్లాక్ బస్టర్ సాంగ్

వరుణ్ తేజ్ స్వయంగా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సాంగ్ ను రిలీజ్ చేయడం జరిగినది. కాగా ఈ సినిమాలో హీరోగా నందు మరియు హీరోయిన్ గా రశ్మి కలిసి నటించడం జరుగుతుంది....

మహాసముద్రం లో హీరోయిన్ గా అను ఇమ్మనుయేల్

శర్వానంద్ ప్రస్తుతం శ్రీకారం సినిమా చేస్తూ బిజీ బిజీ గా గడుపుతున్నాడు. కాగా ఈ సందర్భయనంలో ఆయన చేయబోతున్న తదుపరి చిత్రం కూడా అనౌన్స్ చేయడం జరిగినది. కాగా ఈ సినిమా మహాసముద్రం.....

రోహిత్ శెట్టి రణవీర్ సింగ్ మరో సినిమా సర్కస్

రోహిత్ శెట్టి మరియు రణవీర్ సింగ్ కలిసి ఇంటకముందు సింబా అనే సినిమా చేయడం జరిగినది. కాగా వీరి కలయికలో మళ్ళీ కలిసి మరో సినిమా రావడం జరుగుతుంది. కాగా ఈ సినిమా...

Don't Miss

నేత్రదానం చేసిన సీఎం

జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్ సందర్భంగా తన నేత్రాలను దానం చేయనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన పేరును నమోదు చేసుకున్నారు. అలాగే నేత్రదానం చేయాలనుకుంటున్న వారిని పోత్సహించేలా,...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

కుషుబు కంటికి గాయం

తమిళ నటి కుషుబు కంటికి గాయం అయ్యింది అని తెలుస్తుంది. తన కంటి కింద కత్తితో ఒక గాయం అయినట్టు ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. కాగా తాను కొన్ని...

తెలంగాణలో రేపు ప్రారంభం కానున్న హరితహారం

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెట్టు ఉంటె నీడను ఇస్తుంది చెట్టుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. అలాంటి చెట్లను మనం  కాపాడితే...

వైసీపీ నేత కన్నుమూత

మాజీ మంత్రి,  కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత ఖలీల్ బాషా కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు....

సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా నితిన్‌-షాలిని నిశ్చితార్ధ వేడుక

హీరో నితిన్-షాలిని ల నిశ్చితార్థం వేడుక ఇవాళ హైదరాబాదులో జరిగింది. ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన షాలిని, నితిన్ ఒకరికొకరు గత నాలుగు సంవత్సరాలుగా పరిచయం ఉన్నవారే. అయితే ఈ ఎంగేజ్మెంట్ విషయాన్ని తన...

సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబంలో విషాదం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భార్యకు  పెదనాన్న అయిన ఈసీ పెద్ద గంగిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...