Sunday, September 27, 2020

Latest Posts

బిగ్ బాస్ షో లో ఎస్పి బాలు గారికి నివాళి

బిగ్ బాస్ షో ప్రస్తుతం ఐపిఎల్ మించిన టీవి వ్యూయర్ షిప్ తో దూసుకుపోతుంది. కాగా అటువంటి బిగ్ బాస్ షో లో హోస్ట్ గా నిర్వహిస్తున్న నాగార్జున నిన్నటి రోజున పరమపదించిన...

తెలంగాణ కరోనా కేసుల వివరాలు

తెలంగాణ ప్రభుత్వం గత 24 గంటల్లో 2239 మందికి కరోనా పాసిటివ్ గా నిర్దారణయ్యింది. కాగా 11 మంది కరోనా సోకి చనిపోవడం జరిగింది. కాగా ఇప్పటివరకు 1091 మంది చనిపోగా, కరోనా...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 7293 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 75,990 మందికి కరోనా పరీక్షలు...

బార్యను ముద్దు పెట్టుకునందుకు ఎం‌పి రాజీనామా

ఆయనో శాసనసభ్యుడు, అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి, కానీ తోటి శాసనసభ్యులంతా బిల్లుపై ఆన్‌లైన్ సమావేశంలో చర్చ జరుపుతుండగా తన భార్యతో రొమాన్స్‌ చేశాడు. ఈ ఘటన అతడి రాజీనామకు దారితీసింది. ఈ...

సినీ ఇండస్ట్రీలో లవ్ లు .. బ్రేక్ అప్ లు

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు,పెళ్లిళ్లు,విడిపోవడం ఇవన్నీ మామూలే. అందులో కొన్నింటిని పరిశీలిస్తే, తమిళంలో విశాల్ ,వరలక్ష్మి ప్రేమించుకున్నారు. దీనికి ఆమె తండ్రి శరత్ కుమార్ ఒప్పుకోకపోవడంతో నడిగర సంఘం ఎన్నికల్లో పట్టుబట్టి విశాల్ ఆడించినట్లు వార్తలొచ్చాయి. దీంతో వరలక్ష్మి కేరీర్ మీద దృష్టి పెట్టి, లేడి విలన్ గా చేస్తోంది. హిట్స్ అందుకుంటూ సత్తా చాటుతోంది. విశాల్ మరో ఆమెతో ప్రేమలో పడ్డాడు. లవర్ బాయ్ తరుణ్ ,ఆర్తి అగర్వాల్ లవ్ చేసుకుని పెళ్లి పీటలు ఎక్కాలని ముచ్చట పడినట్లు టాక్ వచ్చింది. అంతేకాదు, ఆర్తి గర్భవతి కూడా అయిందన్న వార్తలు వచ్చాయి. అయితే తరుణ్ తల్లి రోజా రమణి వాళ్ళ ప్రేమను ఒప్పుకోలేదని తెల్సింది. దాంతో వాళ్ళ మధ్య బ్రేక్ అప్ వచ్చేసింది.

మెగా మేనల్లుడు సాయి ధర్మ తేజ్,రెజీనా గాఢంగా ప్రేమించుకున్నారని వార్తలొచ్చాయి. దీంతో ఆమె కెరీర్ పై ప్రభావం పడింది. తనతో ఎలాంటి సంబంధం లేదని సాయిధరమ్ చెప్పడంతో ఎవరి కెరీర్ లో వాళ్ళు ముందుకు వెళ్ళేపనిలో పడ్డారు. తమిళ హీరో శింబు గురించి అందరికీ తెల్సిందే. చాలామందితో ప్రేమ నడిపాడు. నయనతారతో పీకల్లోతు ప్రేమలో పడ్డాడు. అయితే ,చివరకు ప్రభుదేవాతో ఆమె ఫిక్స్ చేసుకుంది. అయితే ఈమెకు ప్రభుదేవా తన భార్య పిల్లలను దూరం చేసుకున్నాడు. ఆమెకు మనోవర్తి కూడా చెల్లించాడు. ఇక అమలాపాల్, విజయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత విడిపోయారు.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు హీరోయిన్ అంజలి కి జర్నీ ఫిలిం హీరో జై తో ఎఫైర్ నడిచింది. ఇక ఆమె లావెక్కడంతో సినిమాలు తగ్గాయి. సన్నగా అవ్వడానికి ట్రై చేయడంతో ఆమెను జై వదిలించుకున్నాడని టాక్. త్రిష ,రానా మధ్య ప్రేమాయణం నడిచినా, ఒకరికొకరు సరిపోరని విడిపోయారట. శృతి హాసన్, ఇలియానా కూడా ఫారిన్ బాయ్ ఫ్రెండ్స్ కి బ్రేక్ అప్ చెప్పేసి కెరీర్ పై దృష్టి పెట్టారు. అక్కినేని అఖిల్,శ్రేయ భోపాల్ మధ్య ప్రేమాయణం పెళ్లి వరకూ వచ్చి,ఇద్దరి మధ్యా బేధాభిప్రాయాల మధ్య పెళ్లి కేన్సిల్ అయింది. అందాల నటుడు శోభన్ బాబు, మాజీ సీఎం జయలలిత మధ్య ప్రేమ నడిచిందని అంటారు. వారిద్దరూ చనిపోయాక కూడా ఎక్కడో అక్కడ వారి గురించి ప్రస్తావన రావడం గమనార్హం.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

బిగ్ బాస్ షో లో ఎస్పి బాలు గారికి నివాళి

బిగ్ బాస్ షో ప్రస్తుతం ఐపిఎల్ మించిన టీవి వ్యూయర్ షిప్ తో దూసుకుపోతుంది. కాగా అటువంటి బిగ్ బాస్ షో లో హోస్ట్ గా నిర్వహిస్తున్న నాగార్జున నిన్నటి రోజున పరమపదించిన...

తెలంగాణ కరోనా కేసుల వివరాలు

తెలంగాణ ప్రభుత్వం గత 24 గంటల్లో 2239 మందికి కరోనా పాసిటివ్ గా నిర్దారణయ్యింది. కాగా 11 మంది కరోనా సోకి చనిపోవడం జరిగింది. కాగా ఇప్పటివరకు 1091 మంది చనిపోగా, కరోనా...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 7293 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 75,990 మందికి కరోనా పరీక్షలు...

బార్యను ముద్దు పెట్టుకునందుకు ఎం‌పి రాజీనామా

ఆయనో శాసనసభ్యుడు, అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి, కానీ తోటి శాసనసభ్యులంతా బిల్లుపై ఆన్‌లైన్ సమావేశంలో చర్చ జరుపుతుండగా తన భార్యతో రొమాన్స్‌ చేశాడు. ఈ ఘటన అతడి రాజీనామకు దారితీసింది. ఈ...

Don't Miss

జనసేన వార్నింగ్

నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు...

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

Vakil sab Theatrical Trailer

Vakeel Saab Theatrical Trailer - Powerstar PawanKalyan | Sriram venu | Thaman s   https://www.youtube.com/watch?v=hQ4gz4uF2nM

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

తెలంగాణ కరోనా అప్ డేట్స్

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి . కరోనా కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. ప్రతి రోజు దాదాపు 2వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24...