Wednesday, September 23, 2020

Latest Posts

బ్యాచ్లర్ తో బొమ్మరిల్లు లాంటి హిట్ కావాలి

బొమ్మరిల్లు భాస్కర్... ఆయన ఎప్పుడాయితే బొమ్మరిల్లు అనే సినిమా తీశాడో అప్పుడే బొమ్మరిల్లు భాస్కర్ అయిపోయాడు. కాగా ఆ సినిమా తెలుగు సినీ ఇండస్ట్రిలో ఎంతటి విజయం సాదించిందో వేరేగా చెప్పాల్సిన అవసరం...

ఊర్వశి రూతెల బ్లాక్ రోజ్ ఫిస్ట్ లుక్

ఊర్వశి రూతెల నటిస్తున్న తెలుగు మూవీ బ్లాక్ రోజ్ మూవీ ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదల చేయడం జరిగినది. కాగా ఈ సినిమాను తెలుగు తో పాటుగా హిందీలో కూడా రిలీజ్...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 7228 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 72,838 మందికి కరోనా పరీక్షలు...

బిగ్‌బాస్‌-4లో మరో వైల్డ్‌ కార్డు ఎంట్రీ

తెలుగులో బిగ్‌బాస్‌ రియాలిటీ షో ఎంతో పాపులారిటీ పొందింది. మొదటి మూడు సీజన్లు ముగించుకుని ఇప్పుడు నాలుగో సీజన్‌ కొనసాగుతోంది. బిగ్‌బాస్‌-4 ఇప్పుడు మూడోవారంలోకి ప్రవేశించింది. దేశంలో అత్యధికంగా రేటింగ్‌తో దూసుకెళ్తుంది. హీరో...

ప్రభుత్యోద్యోగులు సాంప్రదాయకంగా ఉండే దుస్తులను ధరించాలీ

జూలై  20 వ తేదీన మద్యప్రదేశ్ ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఓ సమావేశానికి ఓ అధికారి ‘టి షర్ట్’ ధరించి వచ్చారు. దీంతో ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే డ్రెస్సింగ్ విషయంలో ఉద్యోగులకు ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సర్కారీ కొలువుల్లో ఉన్నవారు ఖచ్చితంగా ఈ నిబంధనలను పాటించాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులు టీ షర్టులు, జీన్స్‌లు ధరించి విధులకు హాజరు కావద్దని ఆదేశించింది. విధులకు హాజరయ్యే సమయంలో ఉద్యోగులు టీ షర్టు ధరించడం హుందాతనం కాదని ఉత్తర్వులలో తెలిపింది.గ్వాలియర్‌ డివిజన్‌లోని ప్రభుత్వాధికారులు, ఉద్యోగులు తమ విధులకు హాజరయ్యేటప్పుడు జీన్స్‌, టీ షర్టులు ధరించడంపై నిషేధం విధించింది. దీనికి సంబంధించి డివిజనల్ కమిషనర్‌ ఎంబీ ఓజా సర్క్యులర్‌ జారీ చేశారు. ఉద్యోగులు హుందాగా, సాంప్రదాయకంగా ఉండే దుస్తులను ధరించి విధులకు హాజురు కావాలని ఆదేశించారు.

ఇది కూడా చదవండి:  

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

బ్యాచ్లర్ తో బొమ్మరిల్లు లాంటి హిట్ కావాలి

బొమ్మరిల్లు భాస్కర్... ఆయన ఎప్పుడాయితే బొమ్మరిల్లు అనే సినిమా తీశాడో అప్పుడే బొమ్మరిల్లు భాస్కర్ అయిపోయాడు. కాగా ఆ సినిమా తెలుగు సినీ ఇండస్ట్రిలో ఎంతటి విజయం సాదించిందో వేరేగా చెప్పాల్సిన అవసరం...

ఊర్వశి రూతెల బ్లాక్ రోజ్ ఫిస్ట్ లుక్

ఊర్వశి రూతెల నటిస్తున్న తెలుగు మూవీ బ్లాక్ రోజ్ మూవీ ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదల చేయడం జరిగినది. కాగా ఈ సినిమాను తెలుగు తో పాటుగా హిందీలో కూడా రిలీజ్...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 7228 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 72,838 మందికి కరోనా పరీక్షలు...

బిగ్‌బాస్‌-4లో మరో వైల్డ్‌ కార్డు ఎంట్రీ

తెలుగులో బిగ్‌బాస్‌ రియాలిటీ షో ఎంతో పాపులారిటీ పొందింది. మొదటి మూడు సీజన్లు ముగించుకుని ఇప్పుడు నాలుగో సీజన్‌ కొనసాగుతోంది. బిగ్‌బాస్‌-4 ఇప్పుడు మూడోవారంలోకి ప్రవేశించింది. దేశంలో అత్యధికంగా రేటింగ్‌తో దూసుకెళ్తుంది. హీరో...

Don't Miss

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

జనసేన వార్నింగ్

నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు...

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...