Thursday, December 2, 2021

Latest Posts

మినహాయింపు ఎలా అడుగుతున్నారు అంటూ హీరో ధనుశ్ పై హైకోర్టు ఆగ్రహం

Madras HC doesn’t allow Dhanush to withdraw tax exemption

లగ్జరీ కారు కొనుగోలు వ్యవహారంలో పన్ను మినహాయింపు అడిగినందుకు కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2015లో ఖరీదైన రోల్స్ రాయిస్ కారును విదేశాలను నుంచి దిగుమతి చేసుకున్నారు. ఆ కారును దిగుమతి చేసుకున్నందుకు ఇక్కడి అధికారులకు పన్ను చెల్లించాల్సి ఉండగా ధనుశ్ మాత్రం కారు కొనుగోలు వ్యవహారంలో తనకు పన్ను మినహాయింపు కావాలని కోర్టును ఆశ్రయించారు. డానికి గాను మద్రాస్ హైకోర్టు ధనుశ్ పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది.

సామాన్యులు సైతం అగ్గిపెట్టె, సబ్బు బిల్ల ఏది కొన్న పన్ను చెల్లిస్తున్నారు. అలాంటిది అంత పెద్ద కారు కొన్న నీకు పన్ను కట్టడం పెద్ద విషయం కాదు. అలాగే డబ్బున్న మీలాంటి వీఐపీలకు పన్ను కట్టడంలో ఉన్న ఇబ్బందులు ఏమిటి అని ధనుశ్ ను ప్రశ్నించింది కోర్టు. అంతే కాకుండా చట్టం ఎవరి చుట్టం కాదు.. ఇక్కడ అందరు సమానమే అంటూ ధనుశ్ తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss