Sunday, September 20, 2020

Latest Posts

పాయల్‌ని బలవంతం చేసిన దర్శకుడు

సుశాంత్ సింగ్ మరణించిన తర్వాత బాలీవుడ్ సినీ పరిశ్రమలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రెండు వర్గాలుగా విడిపోయిన పరిశ్రమ ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా నటి పాయల్ ఘోష్...

ముంబై Vs చెన్నై లో దుమ్మురేపిన రాయుడు

ఐపీఎల్ 13వ సీజన్ ఆరంభ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. చెన్నై జట్టు నుండి అంబటి రాయుడు అద్భుతమైన ఆట తీరు కనబర్చాడు. డుప్లెసిస్...

తెలంగాణలో కొత్తగా 2,137 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోన విలయతడం ఆగడంలేదు. నిన్న రాత్రి 8గంటల వరకు 53,811 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 2,137 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల...

ఏపీ లో నేటి నుంచి సచివాలయ పరీక్షలు.

నేటి నుంచి సచివాలయ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,208 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు నేటినుంచి రాత పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా...

ఉద్ధవ్ ను ఎమ్మెల్సీగా నియమించాలని  కేబినెట్ మళ్ళీ  తీర్మానం

Maha cabinet again asks Governor Koshyari to name Uddhav Thackeray as MLC

సీఎం గా ఎన్నికయ్యాక ఆరు నెలల్లోగా,ఇటు శాసన సభలో గానీ అటు శాసనమండలిలో గానీ సభ్యునిగా  నియామకం కావాలి. అయితే మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఏ సభలోనూ సభ్యుడు కాకపోవడంతో సీఎం గా ప్రమాణం చేసి, ఆరు మాసాలు పూర్తవ్వబోతోంది. ఈనేపధ్యంలో  మహారాష్ట్ర శాసన మండలి లో సభ్యుడిగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను నియమించాలని ఆ రాష్ట్ర మంత్రివర్గం మరోసారి తీర్మానించింది. గవర్నరు కోటాలో ఖాళీగా ఉన్న సీటులో ఉద్ధవ్ ఠాక్రేను ఎమ్మెల్సీగా నియమించాలని కోరుతూ ఇప్పటికే ఒకసారి తీర్మానం చేయగా, ఇప్పుడు  రెండోసారి మహారాష్ట్ర మంత్రివర్గం చేసిన సిఫారసును సోమవారం రాత్రి గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీకి పంపించారు. ఈమేరకు  డిప్యూటీ సీఎం అజిత్ పవార్  అధికారిక ప్రకటన విడుదల చేసారు.

గతంలో ఏప్రిల్ 9వతేదీన ఉద్ధవ్ ఠాక్రేను ఎమ్మెల్సీగా నియమించాలని కోరుతూ మహారాష్ట్ర మంత్రివర్గం చేసిన తీర్మానాన్ని గవర్నరుకు పంపించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 (4) ప్రకారం ఉభయ సభల్లో సభ్యులు కానివారెవరైనా మంత్రి లేదా ముఖ్యమంత్రి అయితే ఆరునెలల్లోగా సభ్యుడు కావాలి. లేకుంటే వారు ఆ పదవికి అనర్హులవుతారు. ఉద్ధవ్ ఠాక్రే మే 28వతేదీ నాటికి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి ఆరు నెలలు పూర్తి కానుంది.

ఆ లోగా ఉద్ధవ్ ఎమ్మెల్సీగా నామినేట్ కాకపొతే, రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుంది. మహారాష్ట్ర మంత్రివర్గం రెండోసారి చేసిన సిఫారసు అయినా గవర్నరు ఆమోదించి ఉద్ధవ్ ను ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తారా లేదా అనేది ఉత్కంఠ గా మారింది.  మొత్తంమీద కరోనా వల్ల అసెంబ్లీ ఎన్నికలు జరగకపోగా, ఎమ్మెల్సీగా నామినేట్ కోసం మహా మంత్రివర్గం గవర్నరుకు రెండోసారి సిఫారసు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఓ పక్క కరోనాతో మహారాష్ట్ర అట్టుడికి పోతుంటే,మరోపక్క రాజకీయం కూడా వేడెక్కుతోంది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

పాయల్‌ని బలవంతం చేసిన దర్శకుడు

సుశాంత్ సింగ్ మరణించిన తర్వాత బాలీవుడ్ సినీ పరిశ్రమలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రెండు వర్గాలుగా విడిపోయిన పరిశ్రమ ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా నటి పాయల్ ఘోష్...

ముంబై Vs చెన్నై లో దుమ్మురేపిన రాయుడు

ఐపీఎల్ 13వ సీజన్ ఆరంభ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. చెన్నై జట్టు నుండి అంబటి రాయుడు అద్భుతమైన ఆట తీరు కనబర్చాడు. డుప్లెసిస్...

తెలంగాణలో కొత్తగా 2,137 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోన విలయతడం ఆగడంలేదు. నిన్న రాత్రి 8గంటల వరకు 53,811 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 2,137 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల...

ఏపీ లో నేటి నుంచి సచివాలయ పరీక్షలు.

నేటి నుంచి సచివాలయ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,208 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు నేటినుంచి రాత పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా...

Don't Miss

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

జనసేన వార్నింగ్

నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు...