Tuesday, April 13, 2021

Latest Posts

రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపిన ప్రధాని

Maharashtra Road Accident

మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాలో సోమవారం ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదం కారణంగా పదిహేను మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. అయితే మీడియా నివేదికల ప్రకారం, సోమవారం కింగ్వాన్ గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది.

పని చేసుకుని ఇంటికి తీసుకెలుతున్న ట్రక్ అర్ధరాత్రి బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. మరణించిన బాధితులందరినీ మహారాష్ట్రలోని జల్గోన్ జిల్లాకు చెందిన కార్మికులుగా గుర్తించారు. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఈ అభోడా, కెర్హాలా, రావర్ ప్రాంతాలలో వీరంతా పని చేస్తారని సమాచారం. స్థానిక పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి బాధితుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss