Thursday, December 2, 2021

Latest Posts

సెలబ్రేషన్స్ మొదలు పెట్టిన మహేష్ బాబు ఫాన్స్

Mahesh Babu Birthday Celebrations Starts

రేపు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అయన ఫాన్స్ అప్పడే సెలబ్రేషన్స్ మొదలు పెట్టేసారు.  మహేష్ బాబు పుట్టిన రోజు సందర్బంగా ఆయనతో పని చేసిన 20 మంది సెలెబ్రిటీలు కలిసి రేపు ట్విట్టర్ స్పేసెస్ లో హంగామా  చేయనున్నట్లు సమాచారం. అలాగే ఈ సందర్భంగా గతంలో కంటే భిన్నంగా, విభిన్న శైలిలో సిడిపిని సోషల్ మీడియాలో రీలిజ్ చేసి అభిమాన నటుడి పుట్టినరోజు వేడుకలు మొదలు పెట్టేశారు మహేష్ ఫాన్స్. కాగా ప్రస్తుతం ఆయన పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట‘ చిత్రంతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.  ఇక ఈ చిత్రం తరువాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో భారీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది.

ఇది కూడా చదవండి:   

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss