మహేష్ బాబు.. టాలీవుడ్ లో ఫ్యామిలీ టైమ్ ను మరియు ప్రొఫెషనల్ టైమ్ ను సరిగ్గా ఎంజాయ్ చేసే హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. కాగా ఎప్పుడు ఖాళీ దొరికినా మహేష్ బాబు ఫామిలీతో కలిసి టూర్ ప్లాన్ చేయడం ఖాయం. కాగా కరోనా కారణంగా ఇప్పుటి వరకు ఇంట్లోనే గడిపిన మహేష్ ఫామిలీ ఇప్పుడు ఫారిన్ టూర్ ప్లాన్ చేసి ఫామిలీ టైమ్ ను ఎంజాయ్ చేయడానికి వెళ్ళింది. కాగా అక్కడ ఫామిలీతో గడుపుతూ క్లిక్ చేసిన ఫోటోస్ ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. వీటిలో మహేష్ కొడుకు గౌతం ఘట్టమనేని కూడా ఉండటంతో మహేష్ ఫాన్స్ ట్రెండింగ్ చేస్తుందం జరుగుతుంది.
ఇది కూడా చదవండి: