Tuesday, September 22, 2020

Latest Posts

42 ఏళ్ల మెగా ప్రస్థానం

మెగాస్టార్ చిరంజీవి... ఈ పేరుకు తెలుగు సినీ చరిత్రలో ఒకటేమీటీ కొన్ని వందల పేజీల ప్రస్థానం ఉంది. సెప్టెంబర్ 22, ఈ రోజు మెగా స్టార్ చిరంజీవి తెలుగు తెర మీద కనిపించిన...

తెలంగాణలో కొత్తగా మోరో 2,166 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి క్రమంగా పెరుగుతూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 53,690 నమూనాలు పరిశీలించగా కొత్తగా 2,166 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న...

ఐదు రోజులు నీళ్లు కూడా తాగలేదట ఆ హీరో దేనికోసం అంటే

యువ నటుడు నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. వర్కింగ్‌ టైటిల్‌ ఎన్‌ఎస్‌20. స్పోర్ట్స్‌ డ్రామాగా రానుండగా. ఇందులో విలుకాడిగా శౌర్య కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం ఎయిట్‌...

‘ఉప్పెన’ బ్యూటీ బర్త్ డే గిఫ్ట్

ప్రస్తుత కాలంలో సినిమాకంటే వాటిలోని పాటలే రికార్డు మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. త్రివిక్రమ్ తెరకెక్కించిన అల..వైకుంఠపురములో చిత్రంలోని పాటలకి ఇప్పటికి అనూహ్యమైన స్పందన వస్తుంది. అదే తరహాలో ఉప్పెన చిత్రంలోని నీ కన్ను...

మహేష్ తో కన్నడ క్రేజీ డైరెక్టర్ మూవీ

ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ గురించి చెబితే భలే క్రేజీగా ఉంటుంది. ఇప్పుడు ఆలాంటి క్రేజీ కాంబో గురించి వార్త వైరల్ అవుతోంది. కన్నడంలో 100కోట్లు పైగా వసూలు కేజీఎఫ్ – చాప్టర్ 1 సంచలనాల గురించి తెలిసిందే. అంతేకాదు, హిందీ సహా తెలుగులోనూ చక్కని వసూళ్లతో అదరగొట్టింది. బాహుబలి తర్వాత మళ్లీ పాన్ ఇండియా కేటగిరీలో కేజీఎఫ్ సంచలనాల గురించే ఆసక్తికర చర్చ సాగింది. అందుకే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమాలు చేయాలన్న తహతహ అందరి హీరోల్లో వచ్చేసింది. స్టార్ హీరోలు, అగ్ర నిర్మాతలు అతడిని బంగారు బాతులా చూస్తున్నారు. ప్రశాంత్ నీల్ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేసి కలెక్షన్లు రాబట్టాలని ఆశిస్తున్నారు.

అయితే   తెలుగు స్టార్ హీరోలు, స్టార్ ప్రొడ్యూసర్ల నుంచి వచ్చే ఆఫర్ల విషయంలో ప్రశాంత్ నీల్  ఆచితూచి స్పందిస్తున్నాడట. ఇప్పటికే ప్రశాంత్ నీల్ కి ప్రభాస్- ఎన్టీఆర్- మహేష్-చరణ్ లాంటి స్టార్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారన్న ప్రచారం సాగిపోయింది. వీళ్లతో పాటు మైత్రి మూవీ మేకర్స్- గీతా ఆర్ట్స్ లాంటి సంస్థలు కేజీఎఫ్ దర్శకుడిని వదిలి పెట్టడం లేదని టాక్ నడిచింది. అయితే  కేజీఎఫ్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమా నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని మైత్రి సంస్థ చాలా కాలం క్రితం ప్రకటించింది. అప్పట్లోనే ఎన్టీఆర్ కి ప్రశాంత్ లైన్ వినిపించారని మైత్రి సంస్థ సినిమా చేసేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకూ ప్రశాంత్ నీల్ తెలుగు హీరోకి ఫైనల్ కమిట్ మెంట్ ఇచ్చినట్లు క్లారిటీ రాలేదు.

kgf-director-meets-mahesh-babu-for-an-upcoming-project-001

అయితే తాజాగా సూపర్ స్టార్ మహేష్ కి అతడు ఓ లైన్ వినిపించాడని, అది నచ్చడంతో బాస్ అల్లు అరవింద్ వద్దకు అతడిని పంపించాడని ప్రచారమవుతోంది. వాస్తవానికి మహేష్ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేయాలన్న అరవింద్ ప్రయత్నం విఫలమైంది. దీంతో మహేష్ తో మూవీ కోసం అరవింద్ ఏదో ఒక మంత్రాంగం సాగిస్తున్నాడు. ఆ ఇద్దరికీ కామన్ గా కథ చెప్పి ఒప్పించే మొనగాడు ఎవరంగానే,కేజీఎఫ్ డైరెక్టర్  మాట ఇప్పుడు వినిపిస్తోంది. అయితే ప్రశాంత్ ని నేరుగా అరవింద్ దగ్గరికి మహేష్ పంపారు కాబట్టి అక్కడ కథ ఓకే అవ్వాలి. చూద్దాం ఏమి జరుగుతుందో.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

42 ఏళ్ల మెగా ప్రస్థానం

మెగాస్టార్ చిరంజీవి... ఈ పేరుకు తెలుగు సినీ చరిత్రలో ఒకటేమీటీ కొన్ని వందల పేజీల ప్రస్థానం ఉంది. సెప్టెంబర్ 22, ఈ రోజు మెగా స్టార్ చిరంజీవి తెలుగు తెర మీద కనిపించిన...

తెలంగాణలో కొత్తగా మోరో 2,166 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి క్రమంగా పెరుగుతూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 53,690 నమూనాలు పరిశీలించగా కొత్తగా 2,166 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న...

ఐదు రోజులు నీళ్లు కూడా తాగలేదట ఆ హీరో దేనికోసం అంటే

యువ నటుడు నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. వర్కింగ్‌ టైటిల్‌ ఎన్‌ఎస్‌20. స్పోర్ట్స్‌ డ్రామాగా రానుండగా. ఇందులో విలుకాడిగా శౌర్య కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం ఎయిట్‌...

‘ఉప్పెన’ బ్యూటీ బర్త్ డే గిఫ్ట్

ప్రస్తుత కాలంలో సినిమాకంటే వాటిలోని పాటలే రికార్డు మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. త్రివిక్రమ్ తెరకెక్కించిన అల..వైకుంఠపురములో చిత్రంలోని పాటలకి ఇప్పటికి అనూహ్యమైన స్పందన వస్తుంది. అదే తరహాలో ఉప్పెన చిత్రంలోని నీ కన్ను...

Don't Miss

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

తెలంగాణలో తాత్కాలికంగా రిజిస్ట్రేషన్స్ నిలిపివేత

తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మంగళవారం నుంచి రాష్ట్రంలోని అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని, తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ‘రిజిస్ట్రేషన్‌ హాలిడే’ అమల్లో...

జనసేన వార్నింగ్

నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు...