Thursday, March 4, 2021

Latest Posts

నా పెద్ద అబ్బాయికి 9 ఏళ్లు అంటున్న మహేశ్

లాక్‌డౌన్ స‌మ‌యంలో సినీ సెల‌బ్రిటీలంద‌రూ ఇంటి పట్టునే ఉంటు త‌మ‌కు న‌చ్చిన ప‌నులు చేస్తూ,పాత మదురస్మృతులను తలుచుకుంటూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరినీ ఆక్కట్టుకుంటు ఈ ఖాళీ స‌మ‌యాన్ని గ‌డుపుతున్నారు. అలాగే సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు కూడా కొడుకు గౌత‌మ్‌, కుమార్తె సితార‌తో స‌ర‌దాగా గడుపుతున్న ఫోటోలను వీడియొ లను షోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచు కుంటున్నారు.

కాగా మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా అమ్మ‌లంద‌రికీ శుభాకాంక్ష‌లు చెప్పిన మ‌హేశ్ మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ చేశారు. త‌న రెండు పెంపుడు కుక్క‌ల‌తో ఉన్న చిన్న వీడియో షేర్ చేయడంతో పాటు ‘నా బిగ్‌బాయ్‌కి 9 ఏళ్లు.. గొప్ప స‌మ‌యం’ అంటూ మెసేజ్ కూడా పెట్టారు. ఇప్పుడు ఆ వీడియొ వైరల్ అవుతుంది. అంతే కాదు ఆ వీడియోలో మ‌హేశ్ చాలా యంగ్‌గా ఉన్నారు దాంతో అందరూ ఆ వీడియొలో ఉంది మ‌హేశ్ బాబునా లేక అతని కొడుకు గౌతమ…! అని అందరూ   ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: రెండో పెళ్లి చేసుకున్న దిల్ రాజు

 

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss