Thursday, May 13, 2021

Latest Posts

షర్ట్ లేకుండా స్విమ్మింగ్ ఫూల్‌లో మహేష్

లాక్‌డౌన్‌ కారణంగా సినిమాల షూటింగ్‌లు లేకపోవడంతో మహేష్ పూర్తిగా ఇంటికే పరిమితమై దొరికిన సమయాన్ని తన భార్య, పిల్లలతో సరదాగా గడిపేస్తున్నారు. కాగా ఇప్పటి వరకు షర్ట్ లేకుండా ఎప్పుడూ కనిపించని మహేష్  షర్ట్ లేకుండా ఉన్న ఓ ఫొటోను అతని బార్య నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పటివరకూ మహేష్ బాబు షర్ట్ లేకుండా కనిపించలేదు, సినిమాల్లో కూడా మహేష్ తన షర్ట్‌ను తొలగించలేదు అలా షర్ట్ తీయాల్సి వస్తే సినిమాలు కూడా వదిలేస్తాడనే వార్తలు గతంలో వచ్చాయి.

కానీ వాటన్నిటికీ ఈ ఒక్క ఫోటో తో పూల్ స్టాప్ పెట్టారు.  ఈ ఫొటోలో మహేష్ షర్ట్ లేకుండా తన కూతురు సితారతో కలిసి స్విమ్మింగ్ ఫూల్‌లో ఆటలాడుతూ కనిపించాడు. ఇలా మొదటిసారి మహేష్‌ని చూడటంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఆ  ఫొటోను తెగ వైరల్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: మళ్ళీ ఫామ్ లోకి రవితేజ ?

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss