Friday, July 3, 2020

Latest Posts

మా దేశంలో ఒక్క కరోనా కేసు కూడా లేదు: కిమ్ జాంగ్ ఉన్

North Korea Has No Corona Cases Claims Their Leader Kim Jong-un ఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ తమ దేశాన్ని ఏమీ చేయలేక పోయిందని ఉత్తర కొరియా అధ్యక్షుడు...

ఇక నుంచి బుల్లి తెరపై కనిపించనున్న బ్రహ్మానందం

Brahmanandam To Enter Into TV Serials హాస్యనటుడు బ్రహ్మానందం ఇకపై సినిమాలకు గుడ్ బై చెప్పి బుల్లితెరపై కనిపించనున్నాడట. ఇప్పుడు ఇది టాలీవుడ్ లో జోరుగా నడుస్తున్న ప్రచారం. కారణాలేవైనా ఇటీవల బ్రహ్మానందం...

త్వరలో దృశ్యం 2 షూటింగ్ ప్రారంభం

దాదాపు 7 సంవత్సరాల క్రితం తీసిన దృశ్యం మలయాళ చిత్రంకి సీక్వెల్ గా రాబోతున్న దృశ్యం 2 మూవీ త్వరలో షూటింగ్ జరుపుకోబోతుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఈ...

వైఎస్ఆర్ అంటే కొత్త అర్థాన్ని చెప్పిన టిడిపి నేత దేవినేని ఉమ

Devineni Uma Fire on YCP | YCP Meaning Revealed By TDP Leader అమరావతి: ఏపీ సర్కార్ పై టిడిపి నేత దేవినేని ఉమా మహేశ్వర రావు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో...

బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు

Mahesh Babu to make Bollywood debut:

బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు

చాలా రోజుల నుంచి మహేష్ బాబు బాలీవుడ్ సినిమా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి రూమర్లే అంటూ ఎప్పటికప్పుడు కొట్టి పరేశారు మహేష్ బాబు. అయితే ఇప్పుడు పాన్ ఇండియా మూవీ అవకాశం రావడంతో మహేష్ బాబు ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. మహేష్ బాబు రణవీర్ సింగ్‌తో పాటు ఓ అడ్వర్టైజ్‌మెంట్ చేయడం కోసం ముంబై వెళ్లాడు. అక్కడే అడ్వర్టైజ్‌మెంట్ పూర్తయ్యాక.. బాలీవుడ్ బడా నిర్మాత సాజిద్ నాడియాద్వాలాతో ఓ అగ్రిమెంట్ చేసుకోనున్నట్లు తెలుస్తుంది.

టాలీవుడ్‌లో మహేష్ బాబుకు మోస్ట్ హ్యాండ్సమ్ అనే పేరు ఎలా ఉందో? బాలీవుడ్‌లో  కూడా రణ్ వీర్ సింగ్‌కి అదే రకమైన పేరు ఉంది. ఇద్దరు హ్యాండ్సమ్ హీరోలు కలిసి ఓ సినిమా చెయ్యడం అంటే మాములు విషయం కాదు. మల్టీస్టారర్ సినిమాలు చెయ్యడానికి మహేష్ బాబు కూడా ఎప్పుడూ వెనకాడరు.

ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబోలో నిజంగానే మల్టీస్టారర్ సినిమా వస్తే అది సెన్సేషన్ అవుతుందని బాలీవుడ్ దర్శక నిర్మాతల అభిప్రాయం. వీరిద్దరికి యాడ్ ఫిల్మ్‌ల కారణంగా చాలా కాలంగా స్నేహం ఉంది. ప్రస్తుతం రణవీర్ ప్రపంచ కప్ కథాంశం ఆధారంగా 83 అనే సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక విడుదల అవ్వడానికి టైం పడుతుంది. ఈ లోపు మహేష్ బాబు చిరంజీవి సినిమాలో నటిస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఎంతవరకు ఇదంతా సాధ్యం అవుతుందో.. 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

మా దేశంలో ఒక్క కరోనా కేసు కూడా లేదు: కిమ్ జాంగ్ ఉన్

North Korea Has No Corona Cases Claims Their Leader Kim Jong-un ఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ తమ దేశాన్ని ఏమీ చేయలేక పోయిందని ఉత్తర కొరియా అధ్యక్షుడు...

ఇక నుంచి బుల్లి తెరపై కనిపించనున్న బ్రహ్మానందం

Brahmanandam To Enter Into TV Serials హాస్యనటుడు బ్రహ్మానందం ఇకపై సినిమాలకు గుడ్ బై చెప్పి బుల్లితెరపై కనిపించనున్నాడట. ఇప్పుడు ఇది టాలీవుడ్ లో జోరుగా నడుస్తున్న ప్రచారం. కారణాలేవైనా ఇటీవల బ్రహ్మానందం...

త్వరలో దృశ్యం 2 షూటింగ్ ప్రారంభం

దాదాపు 7 సంవత్సరాల క్రితం తీసిన దృశ్యం మలయాళ చిత్రంకి సీక్వెల్ గా రాబోతున్న దృశ్యం 2 మూవీ త్వరలో షూటింగ్ జరుపుకోబోతుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఈ...

వైఎస్ఆర్ అంటే కొత్త అర్థాన్ని చెప్పిన టిడిపి నేత దేవినేని ఉమ

Devineni Uma Fire on YCP | YCP Meaning Revealed By TDP Leader అమరావతి: ఏపీ సర్కార్ పై టిడిపి నేత దేవినేని ఉమా మహేశ్వర రావు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో...

Don't Miss

Kajal Aggarwal Latest Pics, Images, Gallery

Kajal Agarwal Latest Photos, New Pics Kajal Aggarwal Kajal Aggarwal Kajal Aggarwal   Must See: KiaraAdvani Latest Pictures, New Images, Photos  

హైదరాబాద్ శ్రీ చైతన్య, నారాయణ విద్య సంస్థలకు షాక్ ఇచ్చిన తెలంగాణ ఇంటర్ బోర్డు

Telangana Inter Board     హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య, నారాయణ జూనియర్ కాలేజీలకు తెలంగాణ ఇంటర్ బోర్డు షాకిచ్చింది. అగ్నిమాపక శాఖ అనుమతులు లేని కాలేజీలను మూసివేసేందుకు అనుమతించాలని రాష్ట్ర హైకోర్టును కోరింది....

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

కరోనా చైనా సృష్టే ?

Novel Corona Virus Was Made In China ? చైనా వైరాలజీ విభాగానికి చెందిన డాక్టర్ షిహ్యాంగ్లీ అనే సైంటిస్ట్ 2007 నుంచి 2015 వరకు చేసిన రీసెర్చ్ ని 2015 సెప్టెంబర్...

మద్యం దుకాణాలకు నో చెప్పిన హైకోర్టు

దేశం మొత్తం మే 7వ తేదీ నుండి మద్యం షాప్ లు కొన్ని షరతులతకు లోబడి వాటిని తెరుచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు మే...

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

ఐ మాస్క్ బస్సులను రంగంలోకి దింపిన ఏపీ సర్కార్

అమరావతి: ఏపీ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. రోజూ రోజుకి కరోనా విపరీతంగా పెరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. దీని కోసమే కరోనా టెస్ట్‌ల సంఖ్యను పెంచడంతో పాటు త్వరితగతిన...