Monday, October 25, 2021

Latest Posts

మహేశ్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా పై క్రేజీ అప్డేట్

Mahesh Babu Trivikram Srinivas Movie Crazy Update

కొన్ని కాంబినేషన్స్ వింటేనే ఫ్యాన్స్ కి పూనకం వస్తుంది అలాంటి కాంబో మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ హీరో మరియు దర్శకుడు కలిసి ముచ్చటగా మూడో సారి జతకట్టనున్నారు. ఈ చిత్రం ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతునట్టు సమాచారం.

అయితే ఈ మహేశ్ బాబు 28వ చిత్రం కాంబినేషన్ ముందే తెలిసిపోయినా దీన్ని ఎవరు నిర్మంచబోతున్నారు అనేది ఈ రోజు అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఎస్ రాధాకృష్ణ యొక్క హారికా & హాసిన్ క్రియేషన్స్ నిర్మాణంలో ఈ క్రేజీ చిత్రం తెరకెక్కబోతున్నట్టు సమాచారం.

మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ మునుపటి చిత్రాలైన సరీలేరు నీకేవ్వరు మరియు అలా వైకుంఠపురములో బ్లాక్ బస్టర్స్ గా నిలిచియాయి. దీనితో ఇప్పుడు ఈ కాంబినేషన్‌లో వచ్చే సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అయితే ఈ క్రేజీ చిత్రానికి ఇంకా పేరు పెట్టలేదు. ప్రస్తుతం, మహేష్ బాబు పరశురాం దర్శకత్వంలో సర్కారు వారీ పాట కోసం పనిచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss