Monday, May 10, 2021

Latest Posts

అన్నయ్యకు మహష్ బర్త్ డే శుభాకాంక్షలు

సూపర్ స్టార్ మహేష్ బాబు తన అన్నయ్య అయిన రమేష్ బాబు కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం జరిగినది. కాగా  ఈ రోజు ఘట్టమనేని రమేష్ బాబు బర్త్డే సందర్భంగా ఈ రోజు ఘట్టమనేని రమేష్ బాబు పుట్టిన రోజున తన అన్నయ్యకు ఘట్టమనేని మంజుల, ఘట్టమనేని మహేష్ బాబు బర్త్ డే శుభాకాంక్షలు చెప్పడం జరిగినది. కాగా “నువ్వు నాకు జీవితంలో క్రమశిక్షణ, అకితభావం ఎలా ఉంటుందో నీ నుంచే నేర్చుకున్న, నీకు సినిమా మీద ఉన్న అభిరుచి నన్ను ఇంతటి వాడిని చేసేలా దోహదపడింది.” అని ఆయన పూర్తి ఆరోగ్యం మరియు ఆనందం ఎల్లవేలా ఉండాలని రమేష్ ను తమ్ముడు మహేష్ బాబు విషెస్ చెప్పడం జరిగినది.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss