Friday, September 25, 2020

Latest Posts

తెలంగాణ కరోనా అప్ డేట్స్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఏ మాత్రం తగ్గడం లేదు, నిలకడగా కొనసాగుతూనే ఉంది. వైద్య ఆరోగ్యశాఖ ఈ రోజు  (శుక్రవారం) ఉదయం విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం నిన్న రాత్రి 8గంటల వరకు...

విషమంగా డిప్యూటీ సీఎం ఆరోగ్యం

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా ఆరోగ్యం విషమంగ ఉనట్లు తెలుస్తుంది.  ఆయన ఆరోగ్యం ఉనట్లుండి ఒక్కసారిగా క్షీణించడంతో ఆయనను హుటాహుటిన ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రి నుంచి మ్యాక్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఇటీవల కోవిడ్‌,...

వచ్చే నెల 1 నుంచి స్కూల్ ప్రారంభం

 కరోనా కట్టడిచేసే భాగంలో విదించిన  లాక్‌డౌన్‌ కారణంగా  మార్చి నుంచి దేశంలోని అన్ని పాఠశాలలూ మూతబడ్డాయి. కాగా ప్రస్తుతం లాక్‌డౌన్‌ ఆంక్షలను ఎత్తివేయడంతో పదో తరగతి, ఇంటర్‌ విద్యాలయాలను తెరిచేందుకు తమిళనాడు ప్రభుత్వం...

బెంగళూరుపై పంజాబ్ ఘన విజయం

దుబాయ్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ 6వ మ్యాచ్‌లో రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరుపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 97 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ పోరులో పంజాబ్ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో...

మెగా మూవీలో సూపర్ స్టార్ – వారెవ్వా రోజుకి కోటి ఛార్జి

Maheshbabu in Mega Movie – Crore charge per week:

ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా,ఎంత బంధువైనా సినీ రంగంలో డబ్బుల దగ్గర తేడా లుండవ్. ఎవరికీ ముట్టజెప్పేది వాళ్లకి ఇచ్చేయ్యాల్సిందే. అసలు విషయం ఏంటంటే, రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవీ రెండు సినిమాలతో సందడి చేయగా మూడో సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. చిరంజీవి 152వ సినిమాగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ శర వేగంగా తెరకెక్కతోంది. అయితే ఇందులో కీలకమైన 40 నిమిషాల పాత్ర కోసం రామ్ చరణ్ ని ఎంపిక చేశారని మొదట్లో చెప్పుకొచ్చారు. అయితే ఆర్.ఆర్.ఆర్ షెడ్యూల్ కి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం మార్చుకున్నారట. ఎవరిని పెట్టాలన్న దానిపై జోరుగా కసరత్తు చేసి, సూపర్ స్టార్ మహేష్ బాబు,స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేర్లు పరిశీలించారట.

అయితే మెగా ఫ్యామిలీ హీరో బదులు, బయట స్టార్ ని పెడితే మంచిదన్న దిశగా చిరు-కొరటాల బృందం ఆలోచన చేశారట. దీంతో మహేష్ వైపు మొగ్గు చూపుతూ, మహేష్ ని ఒప్పించినట్లు కూడా టాక్ నడుస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో స్నేహం కారణంగా సూపర్ స్టార్ మహేష్ ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసే ఛాన్స్ లేనందున దాదాపు మహేష్ ఖాయమైనట్టేనని అంటున్నారు. ఎందుకంటే మొన్నటికి మొన్న సరిలేరు నీకెవ్వరు మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ కి మెగాస్టార్ చీఫ్ గెస్ట్ గా వచ్చి హైప్ క్రియేట్ చేసాడు. అయితే ఇప్పుడు మెగాస్టార్ మూవీలో నటించనున్న మహేష్ బాబు పాత్ర ఏలా ఉంటుంది? అనేదానిపై ఎక్కడా లీకవ్వలేదు. నక్సలైట్ పాత్ర అని లీకు అందినా, మెగాస్టార్ కామ్రేడ్ గెటప్ కి సంబంధించిన లుక్ ఒకటి బయటకు రావడంతో డైలమా ఏర్పడింది. మరి మహేష్ రోల్ గురించి ఇప్పటికి సస్పెన్స్ కొనసాగుతోంది.

ఇక ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పుకున్న మహేష్ ఎంత పారితోషికం తీసుకుంటాడనేది సస్పెన్స్ గానే ఉంది. ఇందులో దాదాపు 30 నుంచి 40 నిమిషాల పాటు ఆ పాత్ర తెరపై ఉంటుందట. దాదాపు 30 రోజుల పాటు మహేష్ పై చిత్రీకరించాల్సి వస్తోందిట. ఇందుకోసం ఒక్కొక్క రోజుకు కోటి చొప్పున 30 రోజులకు 30 కోట్ల వరకూ సూపర్ స్టార్ కి ముట్టజెబుతున్నట్లు టాక్. మహేష్ మార్కెట్ ప్రకారమే ఇంత ఛార్జ్ చేస్తున్నారుట. నిజానికి గత కొన్నేళ్లగా తన పారితోషికాన్నే పెట్టుబడి పెడుతూ జీఎంబీ సంస్థ పేరుతో లాభాల్లో వాటా లాగేస్తున్నట్టు టాక్. మెగా మూవీలో కూడా ఇంతపెద్ద మొత్తం డిమాండ్ చేస్తున్నాడా అని చర్చ స్టార్ట్ అయింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తెలంగాణ కరోనా అప్ డేట్స్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఏ మాత్రం తగ్గడం లేదు, నిలకడగా కొనసాగుతూనే ఉంది. వైద్య ఆరోగ్యశాఖ ఈ రోజు  (శుక్రవారం) ఉదయం విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం నిన్న రాత్రి 8గంటల వరకు...

విషమంగా డిప్యూటీ సీఎం ఆరోగ్యం

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా ఆరోగ్యం విషమంగ ఉనట్లు తెలుస్తుంది.  ఆయన ఆరోగ్యం ఉనట్లుండి ఒక్కసారిగా క్షీణించడంతో ఆయనను హుటాహుటిన ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రి నుంచి మ్యాక్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఇటీవల కోవిడ్‌,...

వచ్చే నెల 1 నుంచి స్కూల్ ప్రారంభం

 కరోనా కట్టడిచేసే భాగంలో విదించిన  లాక్‌డౌన్‌ కారణంగా  మార్చి నుంచి దేశంలోని అన్ని పాఠశాలలూ మూతబడ్డాయి. కాగా ప్రస్తుతం లాక్‌డౌన్‌ ఆంక్షలను ఎత్తివేయడంతో పదో తరగతి, ఇంటర్‌ విద్యాలయాలను తెరిచేందుకు తమిళనాడు ప్రభుత్వం...

బెంగళూరుపై పంజాబ్ ఘన విజయం

దుబాయ్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ 6వ మ్యాచ్‌లో రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరుపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 97 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ పోరులో పంజాబ్ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో...

Don't Miss

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

జనసేన వార్నింగ్

నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి

త్వరలో రానున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌...