Wednesday, December 1, 2021

Latest Posts

ప్రముఖ మలయాళ నటి మృతి

Malayalam actor Saranya Sasi passes away

సామాన్యులు, సెలబ్రిటీలు సైతం కరోనా మహమ్మారి వల్ల ప్రాణాలను కోల్పోతున్నారు. కాగా ఈ కరోనా వల్ల ఫిల్మ్  ఇండస్ట్రీ చాల మందిని కోల్పోయింది. తాజాగా ప్రముఖ మలయాళ నటి శరణ్య శశి (33) కరోనా తో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆమె పదేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతుండగా,  కొన్ని రోజుల క్రితం కరోనా కూడా సోకింది. కాగా కరోనా నుండి కోలుకుంటున్న సమయంలో న్యుమోనియాతో పాటు రక్తంలో స్టోడియం స్థాయిలు పడిపోవడంతో ఆమె మృతి చెందినట్లు వైద్యలు తెలిపారు. 10ఏళ్లపాటు మహమ్మారితో తలపడుతూ కరోనా వల్ల ఆమె చనిపోవడం ఎంతో భాదాకరం అని సిని ప్రముఖులు ఆమెకు నివాళి అర్పిస్తున్నారు. మలయాళ టీవీ సిరియల్స్‌ ఐన మంత్రకోడి, సీత మరియు హరిచందనం వంటి పలు సిరియల్స్‌ తో బాగా పాపులర్‌ అయిన శరణ్య కొన్ని సినిమాల్లో సహాయక పాత్రలను కూడా పోషించింది.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss