Thursday, December 2, 2021

Latest Posts

ఆట మొదలైంది అంటున్న మమతా బెనర్జీ

Mamata Banerjee to launch Khela Hobe

కోలకత్తా నేతాజీ ఇండోర్ స్టేడియంలో “ఖేలా హోబ్” కార్యక్రమాన్ని ప్రారంభించారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఈ సందర్భంగా సీఎం మమతా మీరు నమ్మండి, నమ్మకపోండి ‘ఖేలాహోబే’ నినాదం చాలా పాపులర్ అయింది. ‘ఖేలాహోబే’ నినాదాన్ని రానున్న రోజుల్లో దేశమంతా అనుసరిస్తుందని అన్నారు. ఈ సందర్బంగా వేదికపై కొద్దిసేపు కాసేపు ఫుట్‌బాల్‌తో ఆడుకొని ఒక్కో బంతిని కార్యక్రమానికి హాజరైన జనంలోకి విసిరేశారు దీదీ . కాగా ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో “ఖేలా హోబ్” పదం బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఖేలా హోబ్ అంటే ఆట మొదలైంది అని అర్థం.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss