Monday, April 19, 2021

Latest Posts

మద్యం మత్తులో నోటితో పామును చంపిన మందుబాబు

Man Bites Snake

నెలరోజులకు పైగా మద్యం తాగక ఇబ్బంది పడుతున్న మందు బాబులకు లాక్ డౌన్ మూడవ సారి సడలింపులో బాగంగా మద్యం ధుఖణాలు తెరిచారు. దాంతో మద్యం ప్రియుల సంతోషనికి అవదులు లేకుండా పోయింది. ఆ సంతోష సమయంలో ఏం చేస్తున్నాననే విచక్షణ కూడా మరిచిపోయాడో ఒక  మందుబాబు. తాగిన మైకంలో దారిలో పోతున్న పామును పట్టుకుని కొరికి చంపి మెడలో ముడి వేసుకుని హల్‌చల్‌ చేశాడు.

కోలారు జిల్లా ముళబాగిలు తాలూకాలోని ముష్టూరు గ్రామంలో ఓ తాగుబోతు నిర్వాకం ఇప్పుడు వైరల్‌ అయ్యింది. సోమవారం ఫుల్లుగా తాగి బైక్‌పై వెళ్తున్న అతనికి ఎదురుగా ఓ నాగు పాము కనిపించింది. అంతే వెంటనే బైక్‌ నుంచి దిగి పామును పట్టుకుని నోటితో కొరకడంతో అది ప్రాణాలు కోల్పోయింది. ప్రాణాలు కోల్పోయిన అపామును  మెడలో వేసుకుని మద్యం బాటిల్‌ తాగుతూ అక్కడ హల్ చల్ చేశాడు. దాంతో అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యానికి గురి అయ్యారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss