Sunday, January 24, 2021

Latest Posts

నో బర్త్ డే అంటున్న మంచు మనోజ్

ప్రస్తుతం నెలకొన్న పరిస్తితుల దృష్ట్యా హీరోలందరూ తమ పుట్టిన రోజు వేడుకలను పక్కన పెడుతూ వస్తున్నారు. ఇదే కోవలో మంచు మనోజ్ కూడా ఉన్నారు. ఆయన భావోద్వేగంగా మాట్లాడుతూ “నా తోటి భారతీయులు భాదపడుతుంటే ప్రశాంతంగా ముద్ద కూడా తినాలి అనిపించడం లేదు. ఇంకా పుట్టిన రోజు ఎలా జరుపుకొను, అందుకే అలా ఈ సారి ఇబ్బందుల్లో ఉన్న వారికి చేసే సాయమే నా పుట్టిన రోజు వేడుకలు కావాలని కోరుకుంటున్నారు.” అని ఆయన తన అభిమానులకు తెలియచేసారు.

ఇది కూడా చదవండి: అదరకొట్టిన ఎన్‌టి‌ఆర్ సిక్స్ పాక్

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss