Sunday, July 25, 2021

Latest Posts

మా అధ్యక్ష పదవికి పోటీ చేయనున్న మంచు హీరో

Manchu Vishnu To Contest For MAA President

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సంస్థ ఈ సంవత్సరం ఎన్నికలకు సిద్ధమవుతోంది. నటుడు ప్రకాష్ రాజ్ ఈసారి అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రకాష్ రాజ్ మా అధ్యక్ష పదవి అయ్యేందుకు బలం బాగుందని మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు.

అయితే అతనికి పోటీగా ఇప్పుడు మంచు హీరో ముందుకు వచ్చాడు. మంచు విష్ణు మా అధ్యక్ష పదవి కోసం ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపాడు. అయితే విష్ణు రంగంలోకి దిగితే అతనికి మా సభ్యుల నుంచి ఫుల్ సపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. మాలో సుమారు 900 మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు నరేష్, విష్ణుకి మద్దతు ఇస్తున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss