Friday, March 5, 2021

Latest Posts

తన శ్రేయోభిలాషులకు మంజుల కృతజ్ఞతలు

తన శ్రేయోభిలాషులకు మరియు స్నేహితుల ప్రేమను ఎప్పుడు మరచిపలోను అని అంటుంది. కాగా నిన్నటి రోజున ఘట్టమనేని మంజుల పుట్టిన రోజు సందర్భంగా తనకు తెలుగు ఇండస్ట్రి పెద్దలు మరియు మాజుల స్నేహితులు మరియు ఘట్టమనేని కృష్ణ మరియు ఘట్టమనేని మహేష్ బాబు ఫాన్స్ కూడా మంజులకు బర్త్ డే విషెస్ చెప్పడం జరిగినది. కాగా వీరందరికీ ఈ రోజు మంజుల కృతజ్ఞతలఉ చెప్పడం జరిగినది. తన యూట్యూబ్ సిరీస్ మరియు తన స్టోర్ గురించి అందరూ మాట్లాడిన తీరుకు ఎంతో సంతోషంగా ఉంది అని, మీరు చూపిస్తున్న ప్రేమ మరియు అభిమానమే తనకు ఇంత దూరం తీసుకొచ్చింది అని మంజుల అభిప్రాయపడ్డారు.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss