Wednesday, September 23, 2020

Latest Posts

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 7228 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 72,838 మందికి కరోనా పరీక్షలు...

బిగ్‌బాస్‌-4లో మరో వైల్డ్‌ కార్డు ఎంట్రీ

తెలుగులో బిగ్‌బాస్‌ రియాలిటీ షో ఎంతో పాపులారిటీ పొందింది. మొదటి మూడు సీజన్లు ముగించుకుని ఇప్పుడు నాలుగో సీజన్‌ కొనసాగుతోంది. బిగ్‌బాస్‌-4 ఇప్పుడు మూడోవారంలోకి ప్రవేశించింది. దేశంలో అత్యధికంగా రేటింగ్‌తో దూసుకెళ్తుంది. హీరో...

హైదరాబాద్ నగర శివార్లలో సిటీ బస్సు సర్వీసులు ప్రారంభం

హైదరాబాద్ నగర ప్రజల ఎదురు చూపులు కొద్దిగా ఫలించాయి. ప్రస్తుతానికి నగర శివారులో ఆర్టీసీ బస్సు సర్వీసులను అధికారులు పునరుద్దరించారు.రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, బండ్లగూడ శివారు ఆర్టీసీ డిపోల్లో నుంచి బుధవారం(సెప్టెంబర్ 23)...

ధోని బ్యాటింగ్ పై గంభీర్ ఫైర్

రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ధోని బ్యాటింగ్ మీద తీవ్ర విమర్శలు వస్తూ ఉన్నాయి. చివర్లో మూడు వరుస...

కేవలం ఆదివారాలు మాత్రమే..

బెంగళూరు: కక్కొచ్చినా కళ్యాణ మొచ్చినా ఆగదు అంటారు పెద్దలు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది కరోనా పుణ్యమా అంటూ కక్కొచ్చినా వచ్చిన కల్యాణం వచ్చినా ఆపు కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. లాక్ డౌన్ కారణంగా గత రెండు నెలలుగా జరగవలసిన పెళ్లిళ్లు దాదాపుగా చాలానే ఆగిపోయాయి. అయితే ఇలాంటి వాటి కోసమే కర్ణాటక ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి ప్రతి ఆదివారం పెళ్లిళ్లు చేసుకోవచ్చని ఆ ప్రభుత్వం ప్రకటించింది. లాక్‌డౌన్‌ కాలంలో ప్రతి ఆదివారం పూర్తి స్థాయి కర్ఫ్యూను అమలు చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆదివారాల్లో పెళ్లిళ్లు నిర్ణయించుకున్న వారు వాటిని వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈ నెలలో మిగిలిన రెండు ఆదివారాలలోనూ పెళ్లిళ్లకు ముహూర్తం నిర్ణయించుకున్న వారు పెళ్లిళ్లు చేసుకోవచ్చని ప్రకటించింది. అయితే కేంద్రం సూచించిన నియమాలను, సామాజిక దూరాన్ని, మార్గదర్శకాలు పాటించి పెళ్లిళ్లు జరుపుకోవాలని సూచించింది. కేవలం 50 మంది అతిథులు మాత్రమే హాజరు కావాలి. భౌతిక దూరం నిబంధనను పాటించడం, మాస్క్‌లు ధరించడంతోపాటుగా శానిటైజర్‌తో చేతులు కడుక్కోవాలి అని ఆదేశాలు జారీచేశారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 7228 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 72,838 మందికి కరోనా పరీక్షలు...

బిగ్‌బాస్‌-4లో మరో వైల్డ్‌ కార్డు ఎంట్రీ

తెలుగులో బిగ్‌బాస్‌ రియాలిటీ షో ఎంతో పాపులారిటీ పొందింది. మొదటి మూడు సీజన్లు ముగించుకుని ఇప్పుడు నాలుగో సీజన్‌ కొనసాగుతోంది. బిగ్‌బాస్‌-4 ఇప్పుడు మూడోవారంలోకి ప్రవేశించింది. దేశంలో అత్యధికంగా రేటింగ్‌తో దూసుకెళ్తుంది. హీరో...

హైదరాబాద్ నగర శివార్లలో సిటీ బస్సు సర్వీసులు ప్రారంభం

హైదరాబాద్ నగర ప్రజల ఎదురు చూపులు కొద్దిగా ఫలించాయి. ప్రస్తుతానికి నగర శివారులో ఆర్టీసీ బస్సు సర్వీసులను అధికారులు పునరుద్దరించారు.రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, బండ్లగూడ శివారు ఆర్టీసీ డిపోల్లో నుంచి బుధవారం(సెప్టెంబర్ 23)...

ధోని బ్యాటింగ్ పై గంభీర్ ఫైర్

రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ధోని బ్యాటింగ్ మీద తీవ్ర విమర్శలు వస్తూ ఉన్నాయి. చివర్లో మూడు వరుస...

Don't Miss

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

జనసేన వార్నింగ్

నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు...