Friday, September 18, 2020

Latest Posts

సైమా షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్

తమ కళలను సిల్వర్ స్క్రీన్ పై చూసుకోవడానికి ఎంతో మంది టాలెంట్ ఉన్న యువత తమ టాలెంట్ ను షో కేసు చేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం షార్ట్ ఫిల్మ్స్. కాగా తాము...

సుధీర్ తన ఇన్స్పిరేషన్ అంటున్న అల్లు శిరీష్

అల్లు శిరీష్ తన ట్విటర్ హ్యాండిల్ లో V సినిమా గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చకు వచ్చాయి. కాగా సినిమా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మిస్ అయిన కారణంగా తాను...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 8096 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 74,710 మందికి కరోనా పరీక్షలు...

ఏపీ లో పెట్రోల్ ధరలు భాదుడు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజిల్‌పై సెస్‌ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూపాయి చొప్పున సెస్‌ విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో...

నెల్లూరులో లాక్ డౌన్ ఉల్లంగిస్తూ దర్గాలో సామూహిక ప్రార్ధనలు

Mass prayers at the dargah breaking the lock down in Nellore :

కరోనాను అరికట్టడానికి ప్రభుత్వం లాక్ డౌన్ ప్రవేశపెట్టినా, అత్యవసర సేవలు తప్ప మిగిలిన ఎటువంటి పనులకు బయటకు రావద్దని భారత ప్రభుత్వం తెలిపినా, పోలీసులు రాత్రనక పగలనక తమ విధులను నిర్వహిస్తున్న వేల, గుడి, మసీద్, చర్చి అన్ని దేవాలయాలు లాక్ డౌన్లో తాళాలు వేయగా, కొన్ని చోట్ల మాత్రం ఇవేమి పట్టనట్టు సామూహిక ప్రార్ధనలు చేస్తున్నారు. నెల్లూరులో లాక్ డౌన్ నియమాలను ఉల్లంగించి సామూహిక ప్రార్ధనలు చేశారు. నిన్న రాత్రి నెల్లూరులోని AS పేట సమీపంలో శ్రీ ఖాజా నాయ్ ప్రసుల్ దర్గాలో లాక్ డౌన్ ను అతిక్రమిస్తూ రాత్రివేళలో ప్రత్యేక ప్రార్ధనలు జరుగుతున్నాయి. పగలంతా దర్గాకు తాళాలు వేసి రాత్రి వేళలో ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.

ఇక్కడ సెజల్ హఫీజ్ బాషా ఆధ్వర్యంలో రాత్రి 10 గంటల తర్వాత సామూహిక ప్రార్ధనలు జరుగుతున్నాయి. బాబా అవతారం ఎత్తి చేతులకు ముద్దులు పెడుతూ భక్తులకు ఆశీస్సులు అందిస్తున్నారు. కనీసం మాస్కులు కూడా వేసుకోకుండా సామాజిక దూరం పాటించకుండా పదుల సంఖ్యలో గుంపులు గుంపులుగా సామూహిక ప్రార్ధనలో పాల్గొంటున్నారు. దీనితో తమకు ఎక్కడ కరోనా వ్యాపిస్తుందేమో అని స్థానికులు భయపడుతున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని అధికారుల్ని కోరుతున్నారు స్థానికులు. కాగా లాక్ డౌన్ కి అందరు పాటించాలని అధికారులు చెప్తున్నా ఇటువంటి సామూహిక ప్రార్ధనలు చేపట్టడం పూర్తి విరుద్ధ చర్యలని విశ్లేషిస్తున్నారు..

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

సైమా షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్

తమ కళలను సిల్వర్ స్క్రీన్ పై చూసుకోవడానికి ఎంతో మంది టాలెంట్ ఉన్న యువత తమ టాలెంట్ ను షో కేసు చేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం షార్ట్ ఫిల్మ్స్. కాగా తాము...

సుధీర్ తన ఇన్స్పిరేషన్ అంటున్న అల్లు శిరీష్

అల్లు శిరీష్ తన ట్విటర్ హ్యాండిల్ లో V సినిమా గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చకు వచ్చాయి. కాగా సినిమా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మిస్ అయిన కారణంగా తాను...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 8096 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 74,710 మందికి కరోనా పరీక్షలు...

ఏపీ లో పెట్రోల్ ధరలు భాదుడు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజిల్‌పై సెస్‌ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూపాయి చొప్పున సెస్‌ విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో...

Don't Miss

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు

Ugadi Karkataka Rasi Phalalu 2020 | Cancer Horoscope | Ch Nagaraj | రాశి ఫలితాలు | https://www.youtube.com/watch?v=RCHCWv_DBCs ఉగాది మేషరాశి ఫలితాలు

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....

జనసేన వార్నింగ్

నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు...