Thursday, December 2, 2021

Latest Posts

ఫిలిప్పీన్స్‌లో భారి భూకంపం

Massive earthquake in the Philippines

అమెరికా జియోలాజికల్‌ సర్వే, ఫిలిప్పీన్స్ ఆగ్నేయ తీరం మిండనోవాలో భారీ భూకంపం సంభవించిందని ప్రకటించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 7.1 గా నమోదు అయ్యిందని తెలిపింది. మరోవైపు సునామీ హెచ్చరిక కేంద్రం ఫిలిప్పీన్స్‌కు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. పొందగిటాన్‌కు తూర్పుదిక్కుగా 63 కిలోమీటర్ల దూరంలో, 65.6 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు జరిగినట్లు భూకంప కేంద్రం గుర్తించింది. అందువల్ల సునామి వచ్చే అవకాసం ఉందని తెలిపింది. ఫిలిప్పీన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్​ వోల్కనాలజీ, సిస్మాలజీ భూకంప తీవ్రతని తద్వారా కలిగిన నష్టాన్ని అంచనా వేశాయి.

ఇది కూడా చదవండి:   

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss