Thursday, September 24, 2020

Latest Posts

శృతి హాసన్ చెల్లెలు కొత్త మూవీ

శ్రుతి హస్సన్.. అర్చన హాసన్.. ఇద్దరు కమల్ హాసన్ కుమార్తెలు కాగా, శృతి హాసన్ కొలివుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరి మన్ననలు పొంది ఎంతో వైవిద్యమయిన నటనను కనపరచింది. కాగా కొలివుడ్,...

సినిమా ఛాన్స్ కోసం ఎదురుచూసేవాళ్లకు అవకాశం

శోభు యార్లగడ్డ.. బాహుబలి వంటి ప్రపంచ ఖ్యాతి గాంచిన సినిమా తీసిన శోభు యార్లగడ్డ తరువాత ఉమా మహేశ్వర ఉగ్రరూపశ్య అనే మూవీ చేయడం చూస్తే పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలు...

సమంతలా స్థిరత్వంతో పోరాడండి | ఉపాసన

సామంత వర్క్ అవుట్ సెక్రెట్స్ ఉపాసన కామినేని కొణిదెల నిర్వహిస్తున్న ఫిట్నెస్ షో లో చెప్పడం జరిగినది. కాగా రోజు వర్క్ అవుట్ చేయడం వలన తనకు ఎంతో ఆనందంగా ఉంటుంది అని,...

అడవి శేష్ మేజర్ మూవీలో హీరోయిన్ గా సాయి మంజ్రేకర్

సాయి మంజ్రేకర్.. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ మూవీ దబాంగ్ 3 తో హిట్ కొట్టి బాలీవుడ్ తెరకు పరిచయమయిన సాయి మంజ్రేకర్ ఇప్పుడు తెలుగు తెరకు పరిచేయమవ్వబోతుంది. కాగా ఆ సినిమా...

సండే చికెన్,మటన్ షాపులకు అనుమతి నో

Meat shops to be closed Sunday in AP says perni nani

మహమ్మారి  కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. కానీ నిత్యావసరాల కోసం ఇచ్చిన వెసులుబాటును ప్రజలు పదే పదే దుర్వినియోగం చేస్తున్నారు. రోడ్ల మీదకు రాగానే అన్నీ మరిచిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ఒకవేళ నిత్యావసర సరుకుల కోసం వచ్చినా,  దూరం దూరం గా ఉంటూ కొనుగోళ్లు జరపాలని  అధికారులు పదే పదే హెచ్చరిస్తున్నా మార్పు లేదు. పైగా  నియమాలను గాలికి వదిలేస్తున్నారు. మరోవైపు మాంసం దుకాణాల వద్ద ఆదివారం కనిపిస్తున్న దృశ్యాలు నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి.

చికెన్‌, మటన్‌, చేపలు అమ్మేచోట అంగుళం దూరం కూడా పాటించకుండా ఎగబడుతున్నారు. దుకాణదారులు అమ్మకాలపైనే దృష్టి పెడుతున్నారే తప్ప,  రద్దీ నియంత్రణ గురించి అస్సలు  పట్టించుకోలేదు. ఎగబడితే ప్రాణాంతక కరోనా సోకే ప్రమాదం ఉందని తెలిసినా కూడా  జనం స్వీయ నియంత్రణ మర్చిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం మాంస అమ్మకాలపై ప్రభుత్వం నిషేదాన్ని విధించింది.ఆదివారం మాంసం అమ్మకాలపై పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు మంత్రి పేర్ని నాని ప్రకటించారు.  అధికారులతో అయన  సమీక్ష నిర్వహించారు. అధిక ధరలకు నిత్యావసర సరుకుల విక్రయంపై మంత్రి సీరియస్ అయ్యారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే సరుకులు అమ్మాలని ఆదేశించారు. ఉదయం 6 నుంచి 9 గంటల వరకే నిత్యావసర సరుకుల అమ్మకాలు చేపట్టాలని పేర్ని నాని తెలిపారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

శృతి హాసన్ చెల్లెలు కొత్త మూవీ

శ్రుతి హస్సన్.. అర్చన హాసన్.. ఇద్దరు కమల్ హాసన్ కుమార్తెలు కాగా, శృతి హాసన్ కొలివుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరి మన్ననలు పొంది ఎంతో వైవిద్యమయిన నటనను కనపరచింది. కాగా కొలివుడ్,...

సినిమా ఛాన్స్ కోసం ఎదురుచూసేవాళ్లకు అవకాశం

శోభు యార్లగడ్డ.. బాహుబలి వంటి ప్రపంచ ఖ్యాతి గాంచిన సినిమా తీసిన శోభు యార్లగడ్డ తరువాత ఉమా మహేశ్వర ఉగ్రరూపశ్య అనే మూవీ చేయడం చూస్తే పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలు...

సమంతలా స్థిరత్వంతో పోరాడండి | ఉపాసన

సామంత వర్క్ అవుట్ సెక్రెట్స్ ఉపాసన కామినేని కొణిదెల నిర్వహిస్తున్న ఫిట్నెస్ షో లో చెప్పడం జరిగినది. కాగా రోజు వర్క్ అవుట్ చేయడం వలన తనకు ఎంతో ఆనందంగా ఉంటుంది అని,...

అడవి శేష్ మేజర్ మూవీలో హీరోయిన్ గా సాయి మంజ్రేకర్

సాయి మంజ్రేకర్.. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ మూవీ దబాంగ్ 3 తో హిట్ కొట్టి బాలీవుడ్ తెరకు పరిచయమయిన సాయి మంజ్రేకర్ ఇప్పుడు తెలుగు తెరకు పరిచేయమవ్వబోతుంది. కాగా ఆ సినిమా...

Don't Miss

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

జనసేన వార్నింగ్

నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు...

5 లక్షలు ఇస్తే మీ కొడుకు మృతదేహం

రాష్ట్రంలో కరోన మహమ్మారి రోజు రోజుకి విలయతడం చేస్తువుంటే మరో ప్రక్క  ప్రైవేట్ ఆస్పత్రుల దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకి వారి ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వచ్చి జనాలు చస్తుంటే...