Tuesday, January 25, 2022

Latest Posts

తెలంగాణలో స్వల్ప భూకంపం

Medium intensity earthquakes in Hyderabad

తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఉదయం స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజలు కొంత భయాందోలనలకు లోనయ్యారు. ఈ రోజు ఉదయం సుమారు 5 గంటల ప్రాంతంలో రాష్ట్రంలోని పలు చోట్ల స్వల్ప భూప్రకంపనలు జరిగినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడించింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతుతో ప్రకంపనలు వచ్చాయని NCS వెల్లడించింది.  నాగర్‌కర్నూల్‌ అచ్చంపేట, లింగాల జిల్లాలోని పరిసర గ్రామాలు, అమ్రాబాద్‌, ఉప్పునూత మండలాల్లో రెండు సెకన్ల పాటు భూమి కమిపించినట్లు తెలిపారు.  స్వల్ప భూప్రకంపనలు కావడంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss