Saturday, November 28, 2020

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

మీనాక్షిని గుర్తుపట్టలేదా ..

మీనాక్షి శేషాద్రి .. ఈ పేరు చెప్పగానే తెలుగులో ఆపద్భాందవుడు మూవీలో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించిన హీరోయిన్ అని గుర్తుకొస్తుంది. ముఖ్యంగా ఆ మూవీలో ఔరా అమ్మకు చెల్లా పాటలో అభినయం అందరిమదిలోనే పదిలంగానే ఉంది. ఈమె చిత్రసీమలో 80,90దశకంలో తన నటనతో విశేషంగా ఫాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అయితే పెళ్లయ్యాక నటనకు దూరమైంది. జార్ఖండ్ లోని సింధులో జన్మించిన మీనాక్షి తమిళ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఈమె భరతనాట్యం, కూచిపూడి,కథక్,ఒడిసి లాంటి డాన్స్ లను నేర్చుకుంది. ఢిల్లీలో మిస్ ఇండియాలో పాల్గొని సెలక్ట్ అయింది. మోడల్ గా వచ్చిన ఛాన్స్ లను అందిపుచ్చుకుని టాప్ మోడల్ గా పేరుగాంచింది. దాంతో సినిమా రంగం వైపు అడుగులు పడ్డాయి.
పెయింటర్ బాబుతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె శభాష్ రాముడు డైరెక్షన్ లో హీరో మూవీలో నటించి సూపర్ హిట్ కొట్టింది. దాంతో ఒక్క మూవీతో స్టార్ స్టేటస్ అందుకుంది. అమితాబ్,రాజేష్ ఖన్నా, సన్నీ డియోల్ లాంటి హీరోల సరసన నటించింది. టి. సుబ్బరామిరెడ్డి నిర్మించిన స్వామి వివేకానంద మూవీలో మీనాక్షి తెలుగులో చివరిగా నటించింది. తర్వాత బాలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించింది. అమెరికాలోని టెక్సాస్ కి చెందిన హరీష్ మైసూర్ తో పెళ్లయ్యాక అమెరికాలో ఉంటోంది. వీరికి ముగ్గురు పిల్లలు.

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మీనాక్షి అమెరికాలో డాన్స్ స్కూల్ నడుపుతూ ఫామిలీ తో సంతోషంగా ఉంది. అయితే ఇటీవల జరిగిన కొన్ని విషయాలను ఆమె ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ ఓ ఫోటో కూడా షేర్ చేసింది. డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆమె గంటల తరబడి లైన్ లో నించుందట. అయినా ఆమెను ఎవరూ గుర్తుపట్టలేదట ‘దాదాపు 8గంటల పాటు లైన్ లో ఉంటె నన్నెవరో గుర్తు పట్టలేదు. ఇది అమెరికా కదా’అంటూ మీనాక్షి మరో ట్వీట్ చేసింది. దీంతో విపరీతంగా అది వైరల్ అయింది. ఎంతోమంది పెళ్లయ్యాక రీ ఎంట్రీ ఇస్తున్నా సరే,ఈమె మాత్రం దూరంగానే ఉంది. ఇక ఈమె మంచి డాన్సర్ కూడా కావడం విశేషం. ఆఫర్స్ వస్తున్నా ఆమె రీ ఎంట్రీకి సిద్ధం కావడంలేదు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

Don't Miss

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...

ఢీకొన్న సైనిక హెలికాప్టర్లు

మంగళవారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్‌లో రెండు వైమానిక దళ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. ఈ ఘటన హెల్మండ్ ప్రావిన్సులోని నవా జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో 15 మంది మరణించారు....

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి రథం దగ్ధం

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ రథం మంటలు బారిన పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ రోజు...

కేబుల్‌ టీవీ దిగ్గజం రాజశేఖర్‌ మృతి

ఈరోజు  (ఆగష్టు 29) ఉదయం కేబుల్ టీవీ రంగ ప్రముఖులు, వెంకటసాయి మీడియా సంస్థ అధిపతి, హాత్ వే రాజశేఖర్ జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో గుండె పోటుతో మరణించారు. చెలికాని...

జైలులోమాజీ తాహసీల్దార్‌ నాగరాజు ఆత్మ హత్య

కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో రూ.కోటి 10 లక్షల లంచం కేసులో తీసుకుంటూ పట్టుబడ్డ ఆయనను అవినీతి నిరోధక శాఖ అరెస్ట్‌ చేసిన...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

అగ్రిగోల్డ్‌ బాధితులకు గుడ్ న్యూస్

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సమయంలో తాము అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అయితే ఇచ్చిన మాట ప్రకారం మొదట విడతలో భాగంగా అగ్రిగోల్డ్‌ సంస్థలో రూ.10...