Thursday, July 2, 2020

Latest Posts

నాని రిలీజ్ చేసిన భానుమతి రామకృష్ణ ట్రైలర్

హీరో నాని రిలీజ్ చేసిన భానుమతి రామకృష్ణ మూవీ ట్రెయిలర్ రిలీజ్ చెయ్యడం జరిగింది. ఇప్పటికే ఈ మూవీ టీజర్ ఇప్పటికే రిలీజ్ కాగా ఇప్పుడు నాని ద్వారా ఈ మూవీ ట్రెయిలర్...

భారీ యూరోప్ సెట్ లో మొదలుకానున్న ప్రభాస్ సినిమా

ప్రభాస్ నటిస్తున్న రాధాకృష్ణ సినిమా రాదేశ్యామ్ షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోవడం వలన, ఇప్పుడు సరలించిన మార్గ దర్శకాల దృష్ట్యా ఇప్పుడు హైదరాబాద్ లోనే ఒక భారీ సెట్ వెయ్యడం జరుగుతుంది. అయితే...

ఖైరతాబాద్ వినాయకుడు ఎత్తుని ఫిక్స్ చేసిన కమిటీ

Khairatabad Ganesh 2020 Height Fixed | Hyderabad Ganesh Idol Height హైదరాబాద్: మనకు వినాయకచవితి అనగానే టక్కున గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం. ఎందుకంటే అక్కడ వినాయకుడు భారీ కాయంతో...

స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన మెగాస్టార్ చిన్నల్లుడు

Kalyan Dev Into Self Quarantine | Megastar Chiranjeevi Son In Law చిరంజీవి చిన్న కూతురు శ్రీజను పెళ్లి చేసుకొని మెగా అల్లుడు అయ్యాడు కళ్యాణ్ దేవ్. ఆ తర్వాత విజేత...

మెగా ఫ్యాన్స్‌ జీవిత బీమాకు చిరు అడుగులు

తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి లెజెండ్స్‌కు కూడా ఫ్యాన్స్ ఉన్నారు కానీ చిరంజీవి వచ్చిన తర్వాత అభిమాన సంఘాలకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అందుకే మెగాస్టార్ చిరంజీవికి ముందు ,తర్వాత అనే రెండు ట్రెండ్స్ చిత్రసీమలో ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే అభిమానులకు ప్రత్యేక హోదా కల్పించిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది చిరంజీవి అని చెప్పాలి. అభిమాన సంఘాలను కార్పోరేట్ వ్యవస్థలా మెగాస్టార్ మార్చేసాడు. తన ఫ్యాన్స్ ని పక్కాగా సంఘాలుగా పెట్టించి, సామాజిక సేవా కార్యక్రమాల వైపు మళ్ళించాడు. బ్లడ్ బ్యాంకు పెట్టి, ఎందరికో రక్తదానం చేస్తున్నాడు. ఐ బ్యాంక్ కూడా నిర్వహిస్తున్నాడు. ఇక ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుని ఆ దిశగా అగుడులు వేస్తున్నాడు.
ఇటీవల రెండు మూడు సంఘటనల్లో మెగా అభిమానులు చనిపోయినపుడు వాళ్ళ కుటుంబాల పరిస్థితి తెలుసుకున్నాక ఈ మెగా ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. అదేమిటంటే, మెగా అభిమానులకు జీవిత భీమా కల్పించే యోచన చేస్తున్నాడు. ఎవరైనా మెగా ఫ్యాన్ అయితే , దీనికోసం వివరాలను ఈ మెయిల్ చేయాలంటూ మెగా అభిమాన సంఘాలు కోరుతున్నా యి. గతంలో కూడా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ స్థాపించినపుడు అభిమానులే చిరంజీవికి అండగా నిలిచారు. అప్పుడు అభిమానులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు కూడా వచ్చాయి. ఇప్పుడు కూడా మతం, కులం, ప్రాంతాలకు అతీతంగా ఫాన్స్ అందరికీ జీవిత భీమా కల్పించే పనులు వేగంగా చేస్తున్నాడట.

ప్రస్తుతం రోజులను చూస్తే ఎవరికి ఎప్పుడు ఏమవుతుందో తెలీని పరిస్థితి. అందుకే ప్రమాదవశాత్తు ఏ అభిమానికైనా కూడా ఏదైనా జరిగితే ఆ కుటుంబాన్ని ఆదుకునేలా ఈ భీమా ఉపయోగపడుతుంది. గతంలో బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ కోసం కష్టపడుతున్న ఎందరో అభిమానులు ఈ కవరేజ్‌లోకి రాబోతున్నట్లు టాక్. కొన్నేళ్లుగా చిరు వెంటే ఉన్న ఈ కుటుంబాల బాధ్యత ఇప్పుడు అన్నయ్య తీసుకోడానికి ముందుకొచ్చి, వాళ్లకు లైఫ్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. దీంతో మెగాభిమానులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

నాని రిలీజ్ చేసిన భానుమతి రామకృష్ణ ట్రైలర్

హీరో నాని రిలీజ్ చేసిన భానుమతి రామకృష్ణ మూవీ ట్రెయిలర్ రిలీజ్ చెయ్యడం జరిగింది. ఇప్పటికే ఈ మూవీ టీజర్ ఇప్పటికే రిలీజ్ కాగా ఇప్పుడు నాని ద్వారా ఈ మూవీ ట్రెయిలర్...

భారీ యూరోప్ సెట్ లో మొదలుకానున్న ప్రభాస్ సినిమా

ప్రభాస్ నటిస్తున్న రాధాకృష్ణ సినిమా రాదేశ్యామ్ షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోవడం వలన, ఇప్పుడు సరలించిన మార్గ దర్శకాల దృష్ట్యా ఇప్పుడు హైదరాబాద్ లోనే ఒక భారీ సెట్ వెయ్యడం జరుగుతుంది. అయితే...

ఖైరతాబాద్ వినాయకుడు ఎత్తుని ఫిక్స్ చేసిన కమిటీ

Khairatabad Ganesh 2020 Height Fixed | Hyderabad Ganesh Idol Height హైదరాబాద్: మనకు వినాయకచవితి అనగానే టక్కున గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం. ఎందుకంటే అక్కడ వినాయకుడు భారీ కాయంతో...

స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన మెగాస్టార్ చిన్నల్లుడు

Kalyan Dev Into Self Quarantine | Megastar Chiranjeevi Son In Law చిరంజీవి చిన్న కూతురు శ్రీజను పెళ్లి చేసుకొని మెగా అల్లుడు అయ్యాడు కళ్యాణ్ దేవ్. ఆ తర్వాత విజేత...

Don't Miss

Kajal Aggarwal Latest Pics, Images, Gallery

Kajal Aggarwal Kajal Aggarwal Kajal Aggarwal Kajal Aggarwal   Must See: KiaraAdvani Latest Pictures, New Images, Photos  

హైదరాబాద్ శ్రీ చైతన్య, నారాయణ విద్య సంస్థలకు షాక్ ఇచ్చిన తెలంగాణ ఇంటర్ బోర్డు

Telangana Inter Board     హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య, నారాయణ జూనియర్ కాలేజీలకు తెలంగాణ ఇంటర్ బోర్డు షాకిచ్చింది. అగ్నిమాపక శాఖ అనుమతులు లేని కాలేజీలను మూసివేసేందుకు అనుమతించాలని రాష్ట్ర హైకోర్టును కోరింది....

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

మద్యం దుకాణాలకు నో చెప్పిన హైకోర్టు

దేశం మొత్తం మే 7వ తేదీ నుండి మద్యం షాప్ లు కొన్ని షరతులతకు లోబడి వాటిని తెరుచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు మే...

చిన్న నాటి జ్నాపకాలను పంచుకున్న రామ్ చరణ్

Ram Charan Childhood Pics మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక ఫోటో ను తన సోషల్ మీడియా అక్కౌంట్ లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటో లో రాణా కూడా ఉండడం...

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

కరోనా చైనా సృష్టే ?

Novel Corona Virus Was Made In China ? చైనా వైరాలజీ విభాగానికి చెందిన డాక్టర్ షిహ్యాంగ్లీ అనే సైంటిస్ట్ 2007 నుంచి 2015 వరకు చేసిన రీసెర్చ్ ని 2015 సెప్టెంబర్...