Monday, July 26, 2021

Latest Posts

తనదైన శైలిలో ఉపాసనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన రామ్ చరణ్

Mega Power Star Ram Charan Wishes His Wife

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల ఈ రోజు తన పుట్టినరోజు వేడుకను జరుపుకుంటుంది. ఈ సందర్భముగా రామ్ చరణ్ తన భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. నువ్వు అవసరమైన వారికి సహాయం చేయడానికి ఎప్పుడూ వెనకడుగు వేయవు. అందరికీ సహాయం చేయడంలో ముందుంటావు. నీకు బహుమతిగా ఏం ఇచ్చినా సరిపోదు. హ్యాపీ బర్త్‌డే ఉపాసన అంటూ మెగా హీరో ట్వీట్ చేశాడు.

 

View this post on Instagram

 

A post shared by Ram Charan (@alwaysramcharan)

ఇక రామ్ చరణ్ చెప్పినట్టుగానే ఉపాసన ఒక ఎంటర్ ప్రెన్యూర్, బిజినెస్ వొమెన్, పరోపకారి. తను ఎప్పుడు సామాజికంగా ప్రజలకు సేవ చేయడానికి ముందుంటారు. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ తో బిజిగా ఉన్నాడు. త్వరలోనే చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss