Sunday, June 20, 2021

Latest Posts

తారక్ కి ఫోన్ చేసిన చిరంజీవి

Megastar Chiranjeevi Phone To Junior Ntr
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కి కోవిడ్ సోకిందని అతనే స్వయంగా వెల్లడించాడు. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నాడని మరియు వైద్యుల సూచనల ప్రకారం కోవిడ్ ప్రోటోకాల్లను ఖచ్చితంగా అనుసరిస్తున్నానని ఆయన చెప్పారు.

సూపర్ స్టార్ మహేష్ బాబుతో సహా టాలీవుడ్ నుండి చాలా మంది ప్రముఖులు అతను తొందరగా కోవిడ్ నుండి కోలుకోవాలని ఆశిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం, మెగాస్టార్ చిరంజీవి తారక్‌కు ఫోన్ చేసి అతని ఆరోగ్య స్థితి గురించి తెలుసుకున్నారు. అదే విషయాన్ని చిరు తన ట్విట్టర్‌లో షేర్ చేశారు.

“నేను తారక్‌తో ఫోన్‌లో మాట్లాడాను. అతను హోమ్ క్వారంటైన్ లో ఉన్నాడని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అతను ఉత్సాహంగా, ఎనెర్జిటిక్ గా ఉన్నందుకు సంతోషంగా అనిపించింది. అతను మరియు అతని కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారు. తారక్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ తారక్ అంటూ ”చిరు ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss