Wednesday, August 12, 2020

Latest Posts

ఏపీలో వైఎస్సార్‌ చేయూత పథకం ప్రారంభం

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తరుణంలో నేడు వైఎస్సార్ చేయూత పథకానికి శ్రీకారం చుట్టింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ పథకాన్ని...

నటి శ్రీదేవి మరణంపై కొత్త ఉద్యమం

ప్రముఖ నటి శ్రీదేవి చనిపోయి రెండేళ్లు గడిచినా మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో ' సీబీఐ ఎంక్వైరీ ఫర్ శ్రీదేవి ' అనే యాష్...

కరోనాతో మాజీ మంత్రి మృతి

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు డాక్టర్ బాషా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇదీ కాక ఆయనకు కరోనా సోకినట్లు తెలిసింది. నగరంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ ఎస్ఏ ఖలీల్‌బాషా...

భారత క్రికెటర్ భార్యకు రేప్ చేస్తాం, చంపేస్తాం అని బెదిరింపు కాల్స్

తాజాగా అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం భూమిపూజ జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఆ సందర్బంగా భారత పేసర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ ఓ ట్విట్ చేసింది. అందులో...'' అయోధ్యలో...

రాజధానులపై మెగాస్టార్ షాకింగ్ కామెంట్స్…

ఏపీలో మూడు రాజధానులు పొందొచ్చన్న సీఎం జగన్ అసెంబ్లీలో చేసిన ప్రకటనపై రోజూ రగడ సాగుతోంది. విమర్శలు,ప్రతి విమర్శలు,మీడియాలో చర్చా గోష్టులతో తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన కీలక వ్యాఖ్యలు చర్చకు దారితీసాయి. అధికార, పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని.. మూడు రాజధానుల ఆలోచనను అందరూ స్వాగతించాలని చిరంజీవి రాష్ట్ర ప్రజలను కోరుతూ ఓ ప్రకటన విడుదల చేసారు. ఇప్పటికే రూ. 3 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో ఇంకో రూ. లక్ష కోట్ల అప్పుతో అమరావతిని నిర్మిస్తే వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన అందరిలో ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తారన్న నమ్మకం ఉందన్నారు. ఇదే సమయంలో రాజధాని రైతులలో నెలకొన్న భయాందోళనలు, అభద్రతా భావాన్ని తొలగించాలని సూచించారు.

‘‘శివరామకృష్ణన్‌ కమిటీ సిఫార్సులు చూసినా, జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ నివేదిక చదివినా, తాజాగా జీఎన్‌ రావు కన్వీనర్‌గా ఉన్న నిపుణుల కమిటీ సిఫార్సులు చూసినా అధికార, పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యం అన్నది నిర్వివాదాంశంగా కనిపిస్తోంది. అమరావతి.. శాసన నిర్వాహక, విశాఖపట్నం.. కార్యనిర్వాహక, కర్నూలు.. న్యాయపరిపాలన రాజధానులుగా మార్చే ఆలోచనను అందరం ఆహ్వానించాల్సిన సమయం, స్వాగతించాల్సిన సందర్భం. 1956 తర్వాత అభివృద్ధి, పరిపాలన అంతా హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమైంది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత రిక్తహస్తాలతో అమరావతికి చేరుకున్న ఆంధ్రులు తిరిగి పాత తప్పులను పునరావృతం చేస్తే భావితరాలు క్షమించవు.’అని చిరంజీవి పేర్కొన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మిగతా ప్రాంతాలను నిర్లక్ష్యం చేయడంవల్ల ఆర్థిక, సామాజిక సమతుల్యత దెబ్బతినడంతో అనేక సమస్యలు పేరుకుపోయాయని, సాగు, తాగునీరు, ఉపాధి అవకాశాల్లేక వలసపోతున్న కూలీల భవిష్యత్, నిరుద్యోగులకి ఈ మూడు రాజధానుల ఆలోచన భద్రతనిస్తుందన్న భరోసా కలుగుతోందని చిరంజీవి పేర్కొన్నారు. ఇదే సమయంలో రాజధాని రైతులలో నెలకొన్న భయాందోళనలు, అభద్రతా భావాన్ని తొలగించాల ని కోరారు. నిపుణుల కమిటీ విస్తృతంగా పరిశీలన చేసినట్లు భావిస్తున్నానని చిరంజీవి పేర్కొన్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ఏపీలో వైఎస్సార్‌ చేయూత పథకం ప్రారంభం

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తరుణంలో నేడు వైఎస్సార్ చేయూత పథకానికి శ్రీకారం చుట్టింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ పథకాన్ని...

నటి శ్రీదేవి మరణంపై కొత్త ఉద్యమం

ప్రముఖ నటి శ్రీదేవి చనిపోయి రెండేళ్లు గడిచినా మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో ' సీబీఐ ఎంక్వైరీ ఫర్ శ్రీదేవి ' అనే యాష్...

కరోనాతో మాజీ మంత్రి మృతి

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు డాక్టర్ బాషా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇదీ కాక ఆయనకు కరోనా సోకినట్లు తెలిసింది. నగరంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ ఎస్ఏ ఖలీల్‌బాషా...

భారత క్రికెటర్ భార్యకు రేప్ చేస్తాం, చంపేస్తాం అని బెదిరింపు కాల్స్

తాజాగా అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం భూమిపూజ జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఆ సందర్బంగా భారత పేసర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ ఓ ట్విట్ చేసింది. అందులో...'' అయోధ్యలో...

Don't Miss

క్రికెటర్ హర్ధిక్ పాండ్యాకు కొడుకు

హర్ధిక్ పాండ్య... ఇండియన్ క్రికెట్ టీం టాప్ ఆర్డర్ బ్యాట్సమెన్ తండ్రి అయ్యాడు. గత కొద్ది కాలంగా హాట్ టాపిక్ అయిన హర్దిక్ పాండ్య లివింగ్ రిలేషన్ షిప్.... చర్చనీయంశమవ్వగా ఇప్పుడు పెళ్లి...

భారత సైనికులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు | పూనం కౌర్

రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపింది పూనం కౌర్. అయితే ఈ గడ్డు పరిస్తితులలో మన దేశ బార్డర్ వద్ద విధులు నిర్వహిస్తు ఈ దేశాన్ని కాపాడుతున్న భారత సైనికులందరికి తను రక్షా బంధన్...

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

చిన్న నాటి జ్నాపకాలను పంచుకున్న రామ్ చరణ్

Ram Charan Childhood Pics మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక ఫోటో ను తన సోషల్ మీడియా అక్కౌంట్ లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటో లో రాణా కూడా ఉండడం...

KiaraAdvani Latest Pictures, New Images, Photos

KiaraAdvani Latest Pictures, New Images, Photos  

రూలర్  టైటిల్ ఎవరిది – సీక్రెట్  చెప్పేసిన బోయపాటి ….

సింహా,లయన్,లెజెండ్,డిక్టేటర్ ఇలా నందమూరి బాలయ్య టైటిల్స్ అదోలా ఉన్నా, కేచిగా ఉన్నాయి. ఇందులో  సింహా,లెజెండ్ సూపర్ హిట్ అయ్యాయి.  అదేకోవలో   బాలయ్య ప్రతిష్టాత్మకంగా తీస్తున్న రూలర్ మూవీ పై ఫాన్స్ లో...

Sonia Akula New Stills, Photos, Gallery..!!

Sonia Akula Sonia Akula Sonia Akula Sonia Akula Sonia Akula Sonia Akula Sonia Akula Sonia Akula Sonia Akula Sonia Akula Sonia Akula Sonia Akula Sonia Akula Sonia Akula Sonia Akula Must See:Pragya Jaiswal Latest Pics, Photos, Gallery..!!