Monday, May 10, 2021

Latest Posts

సత్య దేవ్ సినిమాలో హీరోయిన్ గా మేఘ ఆకాష్

సత్య దేవ్.. ఈ లాక్ డౌన్ సమయంలో OTT ప్లాట్ఫాం లో రిలీజ్ అయ్యిన సినిమాలలో ఎవరి సినిమాలు ఎక్కువ హిట్ అయ్యే ఆన్ అడిగితే గుర్తొచ్చే హీరో సత్య దేవ్. ఈ లాక్ డౌన్ సమయంలో రిలీజ్ అయిన ఉమా మహేశ్వర ఉగ్రరూపశ్య సినిమా తెలుగు సినిమా అభిమానులకు ఎంతో దగ్గరయ్యి మంచి హిట్ అయ్యింది. కాగా ఈ సినిమా తెలుగు సినీ ఇండస్ట్రి వాళ్ళను కూడా దగ్గరయ్యింది. కాగా ఈ సినిమా తరువాత నుంచి సత్య దేవ్ సినిమా ఛాన్స్ లు ఎక్కువయి ఇప్పుడు ఏకంగా 3 సినిమాలు వరుసగా చేస్తుండటం జరుగుతుంది. కాగా తాను చేస్తున్న “గుర్తుందా శీతాకాలం” అనే సినిమా చేస్తుండటం జరుగుతుంది. కాగా ఈ సినిమాలో తమన్నా నటిస్తుండగా ఇప్పుడు మేఘ ఆకాష్ కూడా జాయిన్ అవ్వాడడం జరిగినది అని తెలుస్తుంది.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss