Thursday, February 25, 2021

Latest Posts

మెహర్ రమేష్ కు బర్త్ డే విషెస్ చెప్పిన మహేష్

మెహర్ రమేష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసారు సూపర్ స్టార్ మహేష్ బాబు. తన టీన్ ఏజ్ నుంచి స్నేహితుడుగా ఉన్న మెహర్ మహేష్ బాబు బాబీ సినిమాలో కూడా మహేష్ బాబు ఫ్రెండ్ గా కూడా నటించడం జరిగినది. కాగా అప్పటి నుంచి మహేష్ బాబు సినిమాలు తో పాటు ఇతర సినిమాలు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఒక పక్క డైరెక్టర్ గా కూడా తన తదుపరి చిత్రం కోసం శ్రమిస్తున్న మెహర్ రమేష్ మెగా ఫ్యామిలీలోని వ్యక్తి చిరంజీవి గారికి స్వయానా తమ్ముడు వరుస అయిన మెహర్ రమేష్ ఏనాడూ తన బాక్ రౌండ్ ను వాడుకోలేదు అంత ఎందుకు ఇప్పటికొచ్చి మెగా హీరో లతో ఒక్క సినిమా కూడా డైరెక్ట్ చేయలేదు. కాగా ఇప్పడు తన చిరంజీవి గారిని డైరెక్ట్ చేయాలి అన్న కళను ఇప్పుడు నెరవేర్చుకోబోతున్న మెహర్ రమేష్ కు బర్త్ డే విషెస్ చెబుతూ ఆల్ ది బెస్ట్….

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss