Wednesday, September 23, 2020

Latest Posts

రాయగిరి రైల్వే స్టేషన్ పేరును యాదాద్రి గా మార్పు

తెలంగాణలో గల రాయగిరి రైల్వే స్టేషన్ ను యాదాద్రి గా మార్పు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే. కాగా దీనికి సంబందించి ప్రెస్ రిలీజ్ కూడా చేయడం జరిగినది. కాగా తెలంగాణలో యాదాద్రి...

కరోనతో ప్రముఖ తమిళ నటుడు మృతి

ఈ కరోన మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. ఇప్పటికే ఇండస్ట్రీలో కూడా చాలా మంది కోవిడ్-19 బారిన పడి చనిపోయారు. కొందరు కోలుకున్నారు కూడా. అయితే తమిళ ఇండస్ట్రీలో మాత్రం వరస విషాదాలు...

‘గూగుల్ పే’ వినియోగదారులకు గుడ్ న్యూస్

గూగుల్ పే యాప్ నుంచి కొత్త సర్వీసులు అందుబాటులోకొచ్చాయి. బ్యాంక్ ఖాతాదారులు తమ క్రెడిట్, డెబిట్ కార్డులను ఈ యాప్‌లో జత చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఎస్‌బీఐ ఖాతాదారులకు చెల్లింపులు మరింత సులభమయ్యాయి....

అక్కినేని-వంశీ జాతీయ వైద్యరత్న పురస్కారాల ప్రదానోత్సవం

నట సామ్రాట్‌ అక్కినేని 97వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని అక్కినేని-వంశీ జాతీయ, వైద్యరత్న పురస్కారాల ప్రదానోత్సవం నేడు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వర్ణయుగ సినీనటి తోట రాజశ్రీకి అక్కినేని- వంశీ జాతీయ...

వలస కార్మికులు వర్సెస్ పోలీసులు

Migrant Workers in AP

లాక్ డౌన్ కారణంగా ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోవాలని చెప్పడంతో వలస కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. స్వస్థలాలకు చేరుకోవాలని చాలామంది కాలినడకన బయలుదేరారు. మరోపక్క లాక్ డౌన్ సడలింపు నేపథ్యంలో ప్రత్యేక రైళ్లు వేశారు. అయినా సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. పలుచోట్ల పోలీసులకు ,వలస కార్మికులకు ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఏపీలో వలస కార్మికులు పోలీసులతో ఘర్షణకు దిగారు. రాళ్లతో,సీసాలతో దాడిగి దిగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ దీనిపై స్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. వలస కార్మికులను పంపించడానికి కూడా ప్రభుత్వం ఒకే చేసింది.

వలస కార్మికులపై లాక్‌డౌన్‌ నేపథ్యంలో గుజరాత్‌లో వలస కార్మికులు, పోలీసులకు మధ్య వివాదం చోటుచేసుకుంది. కార్మికులందరూ తమని స్వస్థలాలకు పంపాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగారు. అయితే పోలీసులు, కార్మికుల మధ్య జరిగిన వాగ్వవాదం చోటుచేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో వలస కార్మికులు… పోలీసులపై రాళ్లదాడికి దిగారు. సూరత్‌లో వస్త్ర, వజ్రాల పరిశ్రమలో పనిచేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది కార్మికులు గుజరాత్‌కు వస్తూ ఉంటారు.

అయితే లాక్‌డౌన్‌ కారణంగా వారందరూ అక్కడే చిక్కుకుపోయారు. అనేక సార్లు తమని సొంత గ్రామాలకు పంపించాలని వారు రోడ్లపై బైఠాయించి రహదారులను బ్లాక్‌ చేశారు. సోమవారం కూడా వారేలీ మార్కెట్లో కార్మికులు గుంపులుగా ఏర్పడి నిరసన తెలిపారు. అయితే పోలీసులు వారిని అక్కడి నుంచి వెళ్లాలని కోరగా వారు పోలీసులపై రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు వారిపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. ఇక అదేవిధంగా పాలన్‌పూర్‌ ప్రాంతంలో కూడా వలస కార్మికులు నిరసనకు దిగారు.

తమను లాక్‌డౌన్‌ కాలంలో కూడా పనిచేయమంటున్నారని, అక్కడ వారికి సరిపడినంత ఆహారం లేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని స్వగ్రామలకు తరలించడానికి అధికారులు చొరవతీసుకోవాలని కోరారు. కాగా గుజరాత్‌లో ఏప్రిల్‌ 10న వలసకార్మికులు వాహనాలను తగులబెట్టి నిరసన తెలిపారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

రాయగిరి రైల్వే స్టేషన్ పేరును యాదాద్రి గా మార్పు

తెలంగాణలో గల రాయగిరి రైల్వే స్టేషన్ ను యాదాద్రి గా మార్పు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే. కాగా దీనికి సంబందించి ప్రెస్ రిలీజ్ కూడా చేయడం జరిగినది. కాగా తెలంగాణలో యాదాద్రి...

కరోనతో ప్రముఖ తమిళ నటుడు మృతి

ఈ కరోన మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. ఇప్పటికే ఇండస్ట్రీలో కూడా చాలా మంది కోవిడ్-19 బారిన పడి చనిపోయారు. కొందరు కోలుకున్నారు కూడా. అయితే తమిళ ఇండస్ట్రీలో మాత్రం వరస విషాదాలు...

‘గూగుల్ పే’ వినియోగదారులకు గుడ్ న్యూస్

గూగుల్ పే యాప్ నుంచి కొత్త సర్వీసులు అందుబాటులోకొచ్చాయి. బ్యాంక్ ఖాతాదారులు తమ క్రెడిట్, డెబిట్ కార్డులను ఈ యాప్‌లో జత చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఎస్‌బీఐ ఖాతాదారులకు చెల్లింపులు మరింత సులభమయ్యాయి....

అక్కినేని-వంశీ జాతీయ వైద్యరత్న పురస్కారాల ప్రదానోత్సవం

నట సామ్రాట్‌ అక్కినేని 97వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని అక్కినేని-వంశీ జాతీయ, వైద్యరత్న పురస్కారాల ప్రదానోత్సవం నేడు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వర్ణయుగ సినీనటి తోట రాజశ్రీకి అక్కినేని- వంశీ జాతీయ...

Don't Miss

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

జనసేన వార్నింగ్

నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు...

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...