Sunday, September 20, 2020

Latest Posts

తెలుగు అందాధూన్ లో తమన్న ఫిక్స్

అందాధూన్ హిందీ లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పనవసరం లేదు. కాగా ఈ సినిమా తెలుగులో కూడా రీమేక్ చేస్తున్నట్టు తెలిసినట్టే, కాగా ఈ సినిమా తెలుగు సినిమాను డైరెక్టర్ గాంధీ దర్శకత్వం...

ఐఎన్ఎస్ విరాట్ యుద్ద నౌకకు వీడ్కోలు

INS విరాట్.. ఇండియా ఆర్మీలో ఒక హీరోకు ఈ రోజు వీడ్కోలు చెప్పారు భారత నావీ అధికారులు. కాగా గత 30 సంవత్సరాలుగా తన సేవలను ఇండియన్ ఆర్మీకి ఇచ్చి ఇప్పటివరకు దాదాపు...

అన్న మాట నిలబెట్టుకున్న సాయి ధరం తేజ్

మెగా ఫామిలీ నుంచి వచ్చి హీరో గా నిలదొక్కుకోవడానికి ఫామిలీ బాగ్రౌండ్ ఉపయోగించకుండా స్వయంగా తానే సినిమా ఛాన్స్ కోసం ప్రతీ ఆఫీసు కు బయలుదేరి వెళ్ళి వాళ్ళకు ఫోటోలు ఇచ్చిన ఆ...

మహేష్ బాబు విషెస్ ఆనందంతో వెన్నెల కిశోర్

వెన్నెల కిశోర్ పుట్టిన రోజు ఈ రోజు కావున ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసారు. కాగా ఆ విషయం చూసిన వెన్నెల కిశోర్ మహేష్...

విదేశాల్లోని భారతీయుల తరలింపు సాధ్యమేనా

Migrant Workers

కరోనా మహమ్మారి వేళ అమెరికా, బ్రిటన్, యూఏఈ సహా 12 దేశాల్లో చిక్కుకుపోయిన వారిలో తొలి విడతగా.. సుమారు 15 వేల మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఎయిర్‌ ఇండియా మే 7 నుంచి 13 వరకు 64 ప్రత్యేక విమానాలను నడపనుంది. వీరందరినీ తరలిస్తే పెను ప్రమాదం వస్తుందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా మరింత ప్రబలే ప్రమాదముందని అంటున్నారు. అయినా పలు జాగ్రత్తలు తీసుకుని తరలించాలని సర్కార్ నిర్ణయించింది. ముందుగా ప్రభుత్వ సంస్థల విమానాలు నడిపి ఆతర్వాత ప్రైవేటు విమానయాన సంస్థలను అనుమతిస్తామని పౌర విమానయాన శాఖ ప్రకటించింది. దశలవారీగా సుమారు 2 లక్షల మందిని భారత్‌కు తీసుకురానున్నారు. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.

విమాన టికెట్‌ ధరలను ప్రయాణికులే భరించాలని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. మే 7–13 మధ్య అమెరికా, బ్రిటన్, యూఏఈ, ఖతార్, సౌదీ, సింగపూర్, మలేసియా, ఫిలిప్పైన్స్, బంగ్లాదేశ్, బహ్రెయిన్, కువైట్, ఒమన్‌ల నుంచి 14,800 మంది భారతీయులను తరలించనున్నామన్నారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) నుంచి భారత్‌ వచ్చేందుకు దాదాపు 2 లక్షల మంది రిజిస్టర్‌ చేసుకున్నారు. వారిలో కేరళవారే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తొలి రెండు విమానాలను గురువారం అక్కడికే పంపిస్తున్నామని అక్కడి భారతీయ రాయబారి పవన్‌ కపూర్‌ తెలిపారు. రిజిస్టర్‌ చేసుకున్న వారిలో ప్రాధాన్యత క్రమంలో కొందరిని ఎంపిక చేసి.. ఎయిర్‌ ఇండియా వెబ్‌ సైట్‌ ద్వారా టికెట్స్‌ బుక్‌ చేసుకోవల్సిందిగా వారికి ఈ మెయిల్స్‌ పంపించామన్నారు. ఇబ్బందుల్లో ఉన్న కార్మికులు, ఉద్యోగాలు కోల్పోయినవారు, అనారోగ్యంతో ఉన్నవారు, వృద్ధులు, గర్భిణులకు తొలి ప్రాధాన్యమిచ్చామన్నారు.

అబుదాబి నుంచి కొచ్చి, దుబాయ్‌ నుంచి కోజికోడ్‌లకు ఈ విమానాలు వెళ్తాయని దుబాయిలోని భారతీయ రాయబార కార్యాలయం ప్రకటించింది. భారతీయులను తీసుకువచ్చేందుకు నౌకాదళానికి చెందిన ‘శార్దూల్‌’నౌకను కూడా దుబాయ్‌కి పంపించినట్లు రక్షణ శాఖ ప్రకటించింది యూఏఈకి 10, అమెరికా, బ్రిటన్, బంగ్లాదేశ్, మలేసియాలకు 7 చొప్పున, సౌదీ అరేబియా, సింగపూర్, కువైట్, ఫిలిప్పైన్స్‌లకు 5 చొప్పున, ఖతార్, ఒమన్, హహ్రెయిన్‌లకు 2 చొప్పున విమానాలను నడుపుతారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత.. అంతర్జాతీయ విమాన ప్రయాణాలను దశలవారీగా ప్రారంభిస్తామని పురి తెలిపారు. అమెరికాలోని నగరాల నుంచి సుమారు రూ. లక్ష, లండన్‌ నుంచి రూ. 50 వేలు, దుబాయ్‌ నుంచి రూ. 13 వేలు, ఢాకా నుంచి రూ. 12 వేలు టికెట్‌ ధర ఉండొచ్చు. కేరళకు అత్యధికంగా 15, ఢిల్లీ, తమిళనాడులకు 11 చొప్పున, మహారాష్ట్ర, తెలంగాణలకు 7 చొప్పున, గుజరాత్‌కు 5, కర్ణాటక, జమ్మూకశ్మీర్‌లకు 3 చొప్పున ఎయిర్‌ ఇండియా /ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ద్వారా విమానాలు నడపనున్నారు. భారత్‌కు చేరుకున్న తరువాత ప్రతీ ప్రయాణికుడు ఆరోగ్య సేతు యాప్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తెలుగు అందాధూన్ లో తమన్న ఫిక్స్

అందాధూన్ హిందీ లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పనవసరం లేదు. కాగా ఈ సినిమా తెలుగులో కూడా రీమేక్ చేస్తున్నట్టు తెలిసినట్టే, కాగా ఈ సినిమా తెలుగు సినిమాను డైరెక్టర్ గాంధీ దర్శకత్వం...

ఐఎన్ఎస్ విరాట్ యుద్ద నౌకకు వీడ్కోలు

INS విరాట్.. ఇండియా ఆర్మీలో ఒక హీరోకు ఈ రోజు వీడ్కోలు చెప్పారు భారత నావీ అధికారులు. కాగా గత 30 సంవత్సరాలుగా తన సేవలను ఇండియన్ ఆర్మీకి ఇచ్చి ఇప్పటివరకు దాదాపు...

అన్న మాట నిలబెట్టుకున్న సాయి ధరం తేజ్

మెగా ఫామిలీ నుంచి వచ్చి హీరో గా నిలదొక్కుకోవడానికి ఫామిలీ బాగ్రౌండ్ ఉపయోగించకుండా స్వయంగా తానే సినిమా ఛాన్స్ కోసం ప్రతీ ఆఫీసు కు బయలుదేరి వెళ్ళి వాళ్ళకు ఫోటోలు ఇచ్చిన ఆ...

మహేష్ బాబు విషెస్ ఆనందంతో వెన్నెల కిశోర్

వెన్నెల కిశోర్ పుట్టిన రోజు ఈ రోజు కావున ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసారు. కాగా ఆ విషయం చూసిన వెన్నెల కిశోర్ మహేష్...

Don't Miss

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు

Ugadi Karkataka Rasi Phalalu 2020 | Cancer Horoscope | Ch Nagaraj | రాశి ఫలితాలు | https://www.youtube.com/watch?v=RCHCWv_DBCs ఉగాది మేషరాశి ఫలితాలు

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...