Thursday, August 13, 2020

Latest Posts

పూరిని ప్రశంసిస్తూ ఓ అదిరిపోయే ట్వీట్ చేసిన అల్లు అర్జున్

సరైనా హిట్స్ లేక సతమతమవుతోన్న సమయంలో పూరీ జగన్నాథ్  రామ్‌తో ఇస్మార్ట్ శంకర్ తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా అటు హీరో రామ్‌కు ఇటు పూరికి కొత్త ప్రాణాన్ని...

ఏపీ టెన్త్ మెమోలు వచ్చేశాయి

ఏపీలోని  10వ తరగతి విద్యార్థులకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్-BSEAP ఎస్ఎస్‌సీ మెమోలను అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. ఇప్పటికే 10వ తరగతి విద్యార్థులు అందరూ పాస్ అని బోర్డు...

సెప్టెంబర్ 20 నుంచి ఏపీ గ్రామ సచివాలయ పరీక్షలు

కరోనా వైరస్ వ్యాప్తి  కారణంగా నిలిచిపోయిన ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్షలు వచ్చే నెల 20 నుంచి ప్రారంభమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. వారం రోజులపాటు పరీక్షలు జరుగుతాయని, పరీక్షలకు సంబంధించిన...

అభిరామ్ కార్ యాక్సిడెంటా లేదంటున్న ఫ్యామిలీ !

నిన్న(బుదవారం)  దగ్గుబాటి కుటుంబానికి చెందిన రానా తమ్ముడు, అభిరామ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ కారు ప్రమాదానికీ, దగ్గుబాటి అభిరామ్‌ కూ ఎలాంటి సంబంధం...

బడుగు బలహీనవర్గాలకు అండగా నిలిచే ఏకైకవ్యక్తి సిఎం జగన్

Minister Kodali Nani About AP CM YS Jagan

కృష్ణా: కృష్ణాజిల్లా పామర్రులో నూతన మార్కెట్ యార్డు కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. మొదట గౌరవ ఛైర్మన్ గా పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రమాణస్వీకారం చేయగా, ఆ తర్వాత ఛైర్మన్ గా దొంతిరెడ్డి కవితారెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఈకార్యక్రమంలో మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు జోగి రమేష్, దూలం నాగేశ్వరరావులు పాల్గొన్నారు. ఈ సంధర్బంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాలకు అండగా నిలిచే ఏకైకవ్యక్తి సిఎం జగన్ అని అన్నారు. అలాగే రాష్ట్రంలోనే కాదు..దేశంలోనే పరమసన్నాసి లోకేష్ ని కన్న వ్యక్తిగా చంద్రబాబు కీర్తిని గడించాడని‌ ఎద్దేవా చేశారు. చంద్రబాబు డబ్బా ఛానల్స్ ని, చెత్త పేపర్లను అడ్డుపెట్టుకుని వ్యవస్థను మేనేజ్ చేస్తున్నాడని అన్నారు. చంద్రబాబు కుళ్ళు రాజకీయాలు,వెన్నుపోటు రాజకీయాలను ప్రజలెవ్వరూ విశ్వసించరని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు చేయూతనందించడంలో ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహనరెడ్డి అందవేసిన చేయి అని, ఆయన ప్రవేశపెట్టే సంక్షేమ పధకాలు ప్రజలకు గొప్ప వరం అని కొనియాడారు. ఈకార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: 

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

పూరిని ప్రశంసిస్తూ ఓ అదిరిపోయే ట్వీట్ చేసిన అల్లు అర్జున్

సరైనా హిట్స్ లేక సతమతమవుతోన్న సమయంలో పూరీ జగన్నాథ్  రామ్‌తో ఇస్మార్ట్ శంకర్ తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా అటు హీరో రామ్‌కు ఇటు పూరికి కొత్త ప్రాణాన్ని...

ఏపీ టెన్త్ మెమోలు వచ్చేశాయి

ఏపీలోని  10వ తరగతి విద్యార్థులకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్-BSEAP ఎస్ఎస్‌సీ మెమోలను అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. ఇప్పటికే 10వ తరగతి విద్యార్థులు అందరూ పాస్ అని బోర్డు...

సెప్టెంబర్ 20 నుంచి ఏపీ గ్రామ సచివాలయ పరీక్షలు

కరోనా వైరస్ వ్యాప్తి  కారణంగా నిలిచిపోయిన ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్షలు వచ్చే నెల 20 నుంచి ప్రారంభమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. వారం రోజులపాటు పరీక్షలు జరుగుతాయని, పరీక్షలకు సంబంధించిన...

అభిరామ్ కార్ యాక్సిడెంటా లేదంటున్న ఫ్యామిలీ !

నిన్న(బుదవారం)  దగ్గుబాటి కుటుంబానికి చెందిన రానా తమ్ముడు, అభిరామ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ కారు ప్రమాదానికీ, దగ్గుబాటి అభిరామ్‌ కూ ఎలాంటి సంబంధం...

Don't Miss

క్రికెటర్ హర్ధిక్ పాండ్యాకు కొడుకు

హర్ధిక్ పాండ్య... ఇండియన్ క్రికెట్ టీం టాప్ ఆర్డర్ బ్యాట్సమెన్ తండ్రి అయ్యాడు. గత కొద్ది కాలంగా హాట్ టాపిక్ అయిన హర్దిక్ పాండ్య లివింగ్ రిలేషన్ షిప్.... చర్చనీయంశమవ్వగా ఇప్పుడు పెళ్లి...

భారత సైనికులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు | పూనం కౌర్

రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపింది పూనం కౌర్. అయితే ఈ గడ్డు పరిస్తితులలో మన దేశ బార్డర్ వద్ద విధులు నిర్వహిస్తు ఈ దేశాన్ని కాపాడుతున్న భారత సైనికులందరికి తను రక్షా బంధన్...

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

చిన్న నాటి జ్నాపకాలను పంచుకున్న రామ్ చరణ్

Ram Charan Childhood Pics మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక ఫోటో ను తన సోషల్ మీడియా అక్కౌంట్ లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటో లో రాణా కూడా ఉండడం...

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

KiaraAdvani Latest Pictures, New Images, Photos

KiaraAdvani Latest Pictures, New Images, Photos  

మోదీకి పాక్ ఉగ్ర వాదుల నుంచి ముప్పు?

భారత   ప్రధాని నరేంద్ర మోదీకి పాక్ ఉగ్రవాద సంస్థల నుంచి ముప్పు పొంచి ఉందా అవుననే  ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుస్తోంది.  డిసెంబర్  22న ఢిల్లీలోని  రామ్‌లీలా మైదానంలో జరగనున్న ర్యాలీలో...