Tuesday, January 25, 2022

Latest Posts

షర్మిల దీక్షకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ ‌ఎమ్మెల్యే

MLA solidarizes with ys sharmila on hunger strike

వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నిరుద్యోగుల కోసం అండగా చేస్తున్న నిరాహార దీక్ష నల్గొండ జిల్లాలోని చండూరు ‌మండలం పుల్లెంలలో జరిగింది. ఈ రోజు నల్గొండ జిల్లా చండూరు ‌మండలం ఈరోజు  ఉదయం గ్రామంలో ఇటీవల ఉద్యోగం రాక ఆత్మహత్యకు పాల్పడిన పాక శ్రీకాంత్‌  కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆమె దీక్షను ప్రారంభించారు. దీక్ష చేస్తున్న షర్మిలకు స్థానిక ‌మునుగోడు కాంగ్రెస్ ‌ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫోన్ చేసి షర్మిల దీక్షకు మద్దతు తెలిపారు. నిరుద్యోగ సమస్యలపై పోరాడుతున్న వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీకి కాంగ్రెస్ మద్దతు ఉంటుందని అయన తెలిపినట్లు తెలుస్తుంది.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss